Vodafone ఇప్పుడు తన యూజర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు మంచి ఆఫర్ తో ఎంట్రీ ఇస్తుంది . కొంతమంది చూస్ చేయబడిన యూజర్లకు కేవలం రూ.399కే మొత్తం 90GB 4G డేటా ఇంకా అన్లిమిటెడ్ లోకల్ కాల్స్ అండ్ STD కాల్స్ ఫెసిలిటీ ని యూజర్స్ కి అందిస్తుంది . మొత్తం ఈ ఫెసిలిటీస్ ని 6 నెలల పాటు ఇవ్వనుంది.
వొడాఫోన్ యూజర్స్ ఈ ఆఫర్ ని మొబైల్ నుంచి *121#కి డయల్ చేసి చెక్ చేసుకోవచ్చు .మీరు ఈ ఆఫర్ ని వొడాఫోన్ యాప్ ,వొడాఫోన్ కంపెనీ వెబ్ సైట్ ఇంకా ఆఫ్ లైన్ రీటెయిలర్ ద్వారా రీ ఛార్జ్ చేసుకోవచ్చు.