JIO కు సరైన కౌంటర్ ప్లాన్ …!!! Vodafone నుంచి డైలీ 1జీబి 4G డేటా ఇకపై మీదే…!!!వోడాఫోన్ యూజర్స్ కి పండగే…!!!

Updated on 25-Jul-2017

Vodafone సరికొత్త రూ.244 ప్లాన్‌ను మార్కెట్లో  లాంచ్  చేసింది.  ఈ ప్లాన్ వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం  ఈ ప్లాన్‌ లో  వొడాఫోన్ టు వొడాఫోన్ నెట్‌వర్క్ మధ్య 70  డేస్ వాలిడిటీ తో  అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ అండ్ డైలీ  1జీబి   4G డేటా లభిస్తుంది.

ఈ రూ.244 ప్లాన్‌  లో ఫస్ట్ రీఛార్జ్ లో మాత్రమే 70  డేస్ వాలిడిటీ లభిస్తుంది  అదే . సెకండ్ రీఛార్జ్  లో జస్ట్  35 రోజుల వ్యాలిడిటీ  లభిస్తుంది .  మరియు ఇంకొక ప్లాన్ అయిన రూ.346 ప్లాన్‌ను కూడా  లాంచ్ చేసింది.  దీనిలో 56  దయ వాలిడిటీ టైం తో ఈ డైలీ 1జీబి 3G/4G డేటా అండ్ రూ.300 నిమిషాల వాయిస్ కాల్స్  లభిస్తాయి  మరియు ఎవరైతే  My Vodafone యాప్ ద్వారా ఈ ప్లాన్‌ తీసుకుంటారో వారికి  5% ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌ ను వోడాఫోన్ ఆఫర్ చేస్తుంది . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :