లేటెస్ట్ బెస్ట్ పవర్ బ్యాంక్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఈరోజు అమెజాన్ లేటెస్ట్ బెస్ట్ పవర్ బ్యాంక్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ రోజు కొన్ని పవర్ బ్యాంకుల పైన గరిష్టమైన డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లను అందిస్తోంది. ఈ పవర్ బ్యాంక్లను అతితక్కువ ధరతో కొనుగోలుచేసే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులోవుంది. అందుకే, అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ పవర్ బ్యాంక్ డీల్స్ లో బెస్ట్ ఆఫర్లను ఈ క్రింద చూడవచ్చు.
ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు ఇంటలిజంట్ మల్టీ ప్రొటక్షన్ సర్క్యూట్ తో వస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 2,999 గా ఉండగా, అమేజాన్ ఈరోజు దీనిపైన అత్యధికంగా 60% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈరోజు ఈ పవర్ బ్యాంకును కేవలం రూ. 1,199 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. Buy From Here
URBN యొక్క ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2 మైక్రో USB కనక్టరుతో పాటుగా టైప్-C కనక్టరుతో ఉంటుంది. దీని యొక్క MRP ధర Rs. 3,999 గా ఉండగా,అమేజాన్ ఈ రోజు దీనిపైన 73% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ.1,099 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. Buy From Here
Ambrane యొక్క ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,499 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీనిపైన 24% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 1,899 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. Buy From Here
Mi యొక్క ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2 USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs.2,199 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీనిపైన 23% అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 1,699 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. Buy From Here
Redmi యొక్క ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2 USB పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,999 గా ఉండగా, అమేజాన్ ఈ రోజు దీనిపైన 25% డిస్కౌంట్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ.1, 499 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. Buy From Here