రిలయన్స్ JIO ఇంకా JIO COIN యాప్ విడుదల చేయలేదు

రిలయన్స్ JIO ఇంకా JIO COIN యాప్  విడుదల చేయలేదు

రిలయన్స్ జియో ఒక మీడియా ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది, కంపెనీ  ప్లే స్టోర్లో జియోకాయిన్  పేరుతో ఉన్న ఏదైనా యాప్ ని  అందించలేదు. నిజానికి,  కంపెనీ ఈ మీడియా ప్రకటన జారీ చేసింది, ఎందుకంటే కొన్ని ఫేక్ యాప్స్  ప్లే స్టోర్లో వచ్చాయి, ఇది అధికారిక జియోకోయిన్ కాదు  అని పేర్కొంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ET ద్వారా ఒక రిపోర్ట్  ప్రకారం, 22 నకిలీ యాప్స్  ప్లే స్టోర్ వద్ద వచ్చాయి,  ఈ యాప్స్  10 నుండి 50,000 సార్లు డౌన్లోడ్ చేయబడ్డాయి.

ఇంతకుముందు రిపోర్టు ప్రకారం రిలయన్స్ జియో దాని స్వంత క్రిప్టో కరెన్సీ ని త్వరలోనే తెచ్చుకోనుంది. దీనికి  జియోకాయిన్  అని పేరు పెట్టవచ్చు. ఆకాష్ అంబానీ ఈ ప్రణాళికలో పని చేస్తున్నాడు మరియు 50 మంది పని చేస్తున్నారు.

 

Santhoshi

Santhoshi

Digit.in
Logo
Digit.in
Logo