jio ఇంకో 2 ప్లాన్స్ యూజర్స్ కోసం

Updated on 22-Dec-2017
HIGHLIGHTS

బెస్ట్ రూ.149 డేటా ప్లాన్

jio ఇంకో 2 ప్లాన్స్  యూజర్స్ కోసం అందచేస్తోంది . 
303డేటా ప్లాన్  కాకుండా  మరో రెండు కొత్త డేటా ప్లాన్స్ యూజర్స్  కి అందిస్తున్నారు. వాటిలో  బెస్ట్ ప్లాన్  గురించి చెప్పబోతున్నాము. 

ఆ ప్లాన్ వచ్చేసి రూ.149 ప్లాన్ఒకటి  ఇచ్చారు.  ఈ ప్లాన్‌లో కేవలం 2జీబి డేటా  ని నెల  అంతా చాలా జాగ్రత్తగా పొదుపుగా  వాడుకోవాలి.  వాయిస్ కాల్స్ .కంప్లీట్ గా ఫ్రీ గ ఇస్తున్నారు. వాయిస్ కాల్స్ ఫ్రీ కాబట్టి  యూజర్స్  దీనిమీద  ఆసక్తి చూపుతున్నారు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :