నెలకు Rs. 47 రూపాయల EMI తో JioFi 4G రౌటర్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Jul 2021 | అప్‌డేట్ చేయబడింది పైన 29 Jul 2021
HIGHLIGHTS
  • JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్

  • చాలా తక్కువ EMI ధరకే లభిస్తోంది

  • ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి

నెలకు Rs. 47 రూపాయల EMI తో JioFi 4G రౌటర్
రూ. 47 రూపాయలకే JioFi 4G రౌటర్

జియో కస్టమర్లకు ఇంటిల్లిపాదికి ఉపయోగపడేలా మంచి అఫర్ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆన్లైన్ క్లాసులు అటెండ్ చేసే వారికి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఆన్లైన్ క్లాసులు లేదా ఆన్లైన్ కోసం ఇంటర్నెట్ అవసరం కలిగి ఉంటే, జియో యొక్క ఈ  అఫర్ బాగా ఉపయోగపడుతుంది. అందరి ఫోన్ రీఛార్జ్ చేయడం కంటే అందరికీ కనెక్టివిటీ అందించగల Wi-Fi ను ఎంచుకోవడమే ఉత్తమంగా భావిస్తున్నారు. అందుకే, అటువంటి అవసరం ఉన్నవారు Jio యొక్క JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్ ని పరిశీలించవచ్చు.

ఎందుకంటే, జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ను ప్రతినెలా అతితక్కువ EMI అఫర్ తో అందిస్తోంది. ఈ అఫర్ తో రూ.999 విలువగల JioFi Router M2S Black ని నెలకు కేవలం రూ. 47 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు. అంటే, అతితక్కువ  EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక ఇలాంటిడే మరొక JioFi అఫర్ విషయానికి వస్తే, JioFi Router M2 Black కూడా చాలా తక్కువ EMI ధరకే లభిస్తోంది. ఈ Router M2 Black సేల్ ధర రూ.1,999 రూపాయలు ఉండగా  EMI తో కొనేవారికి కేవలం నెలకు రూ.94 రూపాయల తక్కువ EMI ధరకే ఆఫర్ చేస్తోంది.   అయితే, వీటిని క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే వీలుంటుంది. వీటిని నేరుగా జియో అధికారిక వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: JioFi 4G Wi Fi hot spot available at lowest emi offer
Tags:
JioFi 4G Wi Fi Jio hot spot jio 4g reliance jio jio best offers jio data plans jio unlimited జియో
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status