జియో నుంచి 3 బూస్టర్ ప్లాన్స్ వచ్చేసాయి

Updated on 18-Jul-2017

 జియో  నుంచి 3 బూస్టర్ ప్లాన్స్  వచ్చేసాయి .  ఈ ప్లాన్స్ 11 రూపీస్ నుంచి స్టార్ట్  అవుతాయి .  వీటిలో 91 రూ అండ్ 201 రూపీస్ ప్లాన్స్  కూడా కలవు . ఈ మూడు ప్లాన్స్  జియో  ప్రైమ్ మెంబెర్స్ కోసం ఇవ్వబడ్డాయి . 

 11 రూపీస్ ప్లాన్ లో కంపెనీ  100ఎంబీ  డేటా ను ఆఫర్ చేస్తుంది .  దీని తరువాత  91 రూపీస్ ప్లాన్  దీనిలో  2జీబీ  4 జి  డేటా ఇవ్వబడుతుంది .  అలానే  201  రూ ప్లాన్ లో 5జీబీ డేటా ఇవ్వబడుతుంది . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :