JIO సరికొత్త మరో 3 ప్లాన్స్

JIO  సరికొత్త మరో 3 ప్లాన్స్

రిలయన్స్ జియో  సరికొత్తగా వివిధ ధరలలో   డేటా ప్యాకెజీస్  ని లాంచ్ చేసింది . డేటా  ప్లాన్స్  ధరలు 19 రూపాయల నుంచి మొదలవుతాయి .  కేవలం 19 రూపాయల ధర గల ప్లాన్ లో వినియోగదారులు 150MB డేటా అండ్ 20 SMS లు పొందవచ్చు . ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 1రోజు మాత్రమే , ఇక రెండవ ప్లాన్ ధర 52 రూపీస్ ,ఈ ప్లాన్ లో 1.05 GB డేటా రోజుకి అండ్ 70 SMS లు పొందవచ్చు. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 7 డేస్ . ఇక మూడవ ప్లాన్ యొక్క ధర 98 రూపీస్ ,ఈ ప్లాన్ లో 2.1gb డేటా అండ్ 140 sms  లను 14 రోజుల వాలిడిటీ తో పొందవచ్చు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo