రిలయన్స్ జియో నుంచి ధమాకా ప్లాన్…..!!! Rs 149 కే ఏడాది మొత్తం ఫుల్ 4G డేటా…..!!!

Updated on 25-Aug-2017

రిలయన్స్ జియో  తన jio Fi యూజర్స్ కోసం ఒక ధమాకా ప్లాన్ ను ప్రవేశపెట్టింది.ఈ ప్లాన్ యొక్క ధర  Rs 149 . ఈ ప్లాన్  లో ప్రతీ నెలా  2GB, 4G డేటా లభిస్తుంది . 

 

ఈ ప్లాన్ ను పొందటానికి మీ దగ్గర jiofi రౌటర్ ఉండాలి . దీని తరువాత మీకు జియో సిమ్ వేసి ప్రైమ్ మెంబర్షిప్ కోసం  Rs 99 రీఛార్జ్ చేయాలి . ప్రతీ రీఛార్జ్ తరువాత మీకు మూడు అవకాశాలు ఉంటాయి . మొదటి ఛాన్స్ లో మీరు   Rs 149లో ఒక ఏడాది మొత్తం  2GB, 4G డేటా నెల లాభం లో పొందొచ్చు , రెండవ ఛాన్స్ లో మీరు  Rs 309 లో 6 నెలలు పూర్తిగా  1GB, 4G డేటా లభ్యం , మూడవ ఛాన్స్ లో  Rs 509 లో  6 నెలల లో ప్రతీ రోజు  2GB, 4G డేటా లభిస్తుంది .

ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :