JIO కి షాక్…!!! Idea సూపర్ 4G ప్లాన్ …!!!

Updated on 28-Aug-2017

ఐడియా సెల్యూలార్ అతి త్వరలో 4G VoLTE  కాలింగ్ సర్వీస్ ను స్టార్ట్ చేస్తుంది .  

వచ్చిన సమాచారం ప్రకారం ,  ఐడియా వచ్చే ఏడాది ప్రారంభం లోనే   4G VoLTE  ఆధారిత కాలింగ్ సర్వీస్ ను స్టార్ట్ చేస్తుంది .  ఐడియా ఆలోచన ప్రకారం , 2018   కంటే  ముందే  భారత్ లో తన  VoLTE ఆధారిత కాలింగ్ సర్వీస్ ను స్టార్ట్ చేస్తుంది. 

దీనితో పాటుగా కంపెనీ  తన  యొక్క మొత్తం   3G  యూజర్స్  ని కూడా  4G  నెట్వర్క్ పై  తెచ్చే ప్రయత్నం చేస్తుంది . 

ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :