అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అనేకమైన ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ తీసుకొచ్చింది. ఈరోజుతో ఈ సేల్ నుండి డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ల పైన మంచి డీల్స్ అందించింది. అందుకే, ఒక పూర్తి ఫ్యామిలీకి సరిపడినన్ని నీరు, జ్యూస్, కూల్ డ్రింక్స్ తో పాటుగా కూరగాయలను తాజాగా ఉంచగలిగే కెపాసిటీ ఉన్న డబుల్ డోర్ ఫాస్ట్ ఫ్రీ ఫ్రిడ్జ్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను. ఇక్కడ అందించిన ఫ్రిడ్జ్ లను SBI కార్డ్స్ ఉపయోగించి కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి ఆ బెస్ట్ రిఫ్రిజిరేటర్ల లిస్ట్ ఏమిటో చూసేద్దామా..!
అఫర్ ధర : Rs.23,990
Godrej యొక్క ఈ 260 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 23,990 రూపాయల ధరకే అమెజాన్ సేల్ నుండి లభిస్తోంది. Buy From Here
అఫర్ ధర : Rs.34,490
శాంసంగ్ యొక్క ఈ 345 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. ఇది 3 స్టార్స్ తో వచ్చినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 34,490 రూపాయల ధరకే అమెజాన్ సేల్ నుండి లభిస్తోంది. Buy From Here
అఫర్ ధర: Rs.25,490
LG యొక్క ఈ 260 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 24,999 రూపాయల ధరకే అమెజాన్ లో లభిస్తోంది. Buy From Here
అఫర్ ధర : Rs.23,590
Samsung యొక్క ఈ 253 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 23,590 రూపాయల ధరకే అమెజాన్ లో లభిస్తోంది. Buy From Here