JIO కి 300 వందల కోట్లు …!!! జియో నా మజాకా…..!!!

Updated on 13-Sep-2017

Reliance Jio యొక్క  4G ఫీచర్ ఫోన్ కోసం  ఒక్క రోజులోనే  60 లక్షల ప్రీ బుకింగ్స్ జరిగాయి . 

దీన్ని బట్టి తెలుస్తుంది దీనికి ఎంత క్రేజ్ ఉందో . ఈ ఫోన్ బుకింగ్ కోసం మొదట 500 రూపీస్ జమ చేయాలి మరియు 1000 రూపీస్ ఫోన్ డెలివరీ టైం  లో కట్టాలి . మరియు ఈ మొత్తం అమౌంట్ 3 ఏళ్ల  తరువాత తిరిగి ఇవ్వబడుతుంది . ఒక్కరోజులోనే 60 లక్షల ప్రీ బుకింగ్స్ జరగటం తో కంపెనీ ఏకంగా ఒక్కరోజులో 300 వందల కోట్లు సంపాదించింది .  ఎంతయినా జియో  కి వున్న ఆ క్రేజ్ అంతా ఇంతా కాదు. 

స్మార్ట్ ఫోన్స్ ఫై డిస్కౌంట్స్ కలకలం ….!!! ఈ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఫై ఏకంగా 2000 రూపీస్ భారీ తగ్గింపు….!!!

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :