HIGHLIGHTS
కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితం మారిపోయింది
మన జీవితంలో ప్రత్యేకమైన వారి కోసం, ముఖ్యంగా మన తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటాము.
కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితం మారిపోయింది, కాని ఇప్పటికీ మన జీవితంలో ప్రత్యేకమైన వారి కోసం, ముఖ్యంగా మన తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటాము. ఈరోజు Father’s Day, ఈ Father’s Day మీ నాన్న గారికి గుర్తుడిపోయేలా చేసే బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అందుకే, మీ నాన్నగారికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడంలో మీకు సహాయపడే కొన్ని ఎంపికలను ఇక్కడ చూడవచ్చు.
Surveyమొదటి ప్రోడక్ట్ అంబ్రేన్ టిడబ్ల్యుఎస్ బీట్స్ డుయో, ఈ రోజు రూ .2,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌ఫోన్స్ High Boss సౌండ్, డ్యూయల్ మైక్‌ను అందిస్తాయి మరియు Siri మరియు గూగుల్ అసిస్టెంట్‌తో కూడా సపోర్ట్ ఇస్తుంది. Click To Buy
ఈ ప్రోడక్ట్ రూ .8,999 కు లభిస్తుంది. దీనిని అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది ఓవర్ హెడ్ హెడ్‌ఫోన్ మరియు మడతపెట్టే విధంగా తయారు చెయ్యబడింది. Click To Buy
మీరు ఈ హెడ్‌సెట్‌ను రూ .2,999 కు కొనుగోలు చేయవచ్చు. హెడ్‌సెట్‌లో మైక్ ఉంది మరియు Blootuth 5 మద్దతుతో వస్తుంది. ఈ హెడ్ ఫోన్‌లో యుఎస్‌బి-సి పోర్ట్ అందించబడుతుంది. Click To Buy