HIGHLIGHTS
ICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో వస్తువులను కొనుగోలు చేసేవారికి 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది.
వినియోగదారులు 30 శాతం తగ్గింపుతో ఫర్నిచర్ కూడా ఆర్డర్ చేయవచ్చని ప్రకటించింది.
Flipkart జూన్ 1 నుండి జూన్ 3 వరకు ప్రకటించిన FlipStart Days సేల్ మరికొన్ని గంటల్లో ముగియనున్నది. సుదీర్ఘ లాక్డౌన్ తరువాత, Flipkart ఈ-కామర్స్ వెబ్సైట్లలో ప్రారంభించిన డిస్కౌంట్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. ఈ సేల్ నుండి అనేకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ ఉపకరణాలు, సమ్మర్ కూలర్లు మరియు AC మొదలైన వాటిపై మంచి ఆఫర్లు ఇవ్వబడుతున్నాయి. అంతేకాదు, ఈ సేల్ నుండి ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో వస్తువులను కొనుగోలు చేసేవారికి 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది.
SurveyFlipStart Days సేల్ నుండి, వినియోగదారులు బట్టలు, ఫుట్ వేర్ మరియు యాక్ససరీస్, బ్యూటీ , స్పోర్ట్స్ మరియు బేబీ కేర్ ఉత్పత్తులపై 40 నుండి 80 శాతం తగ్గింపును అందుకోవచ్చు మరియు ఈ ప్రోడక్ట్స్ కేవలం 99 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. ఇది కాకుండా, ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం తగ్గింపు మరియు టీవీ, ఎసి మరియు రిఫ్రిజిరేటర్ మొదలైన వాటిలో 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. వినియోగదారులు 30 శాతం తగ్గింపుతో ఫర్నిచర్ కూడా ఆర్డర్ చేయవచ్చని ప్రకటించింది.
ఇవే కాకుండా, హోమ్ డెకర్పై 30-75 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. ప్రీమియం బ్రాండ్ల ల్యాప్ టాప్స్ పైన కూడా 40 శాతం, పవర్ బ్యాంకులపై 6 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇది కాకుండా, బ్లూటూత్ స్పీకర్ల గురించి చూస్తుంటే, వాటిని 1,999 రూపాయల కన్నా తక్కువకు ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెల మొదటి మూడు రోజులలో FlipStart Days సేల్ జరుగుతుందని Flipkart తెలిపింది.