వాషింగ్ మెషిన్ కొనాలని చేస్తున్నవారికి శుభవార్త. ఈరోజు నుండి మొదలైన Flipkart Shop From Home Days సేల్ నుండి చాలా బ్రాండెడ్ వాషింగ్ మెషీన్స్ మంచి డిస్కౌంట్ ధరలతో అమ్ముడవుతున్నాయి. మీ ఫ్యామిలీకి సరిపడిన టాప్ లోడ్ సెమీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ ను కేవలం 7 వేల రూపాయల కంటే తక్కువ ధరకే కావాలనుకుంటే, ఈ క్రింద ఆఫర్లను పరిశీలించండి. మీకు నచ్చిన వాషింగ్ మెషిన్ ను నేరుగా కొనుగోలు చేయవచ్చు.
అంతేకాదు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా EMI అఫర్ ద్వారా కనుక ఈ వాషింగ్ మెషీన్స్ కొనుగోలు చేస్తే 10% తగ్గింపు కూడా అధనంగా లభిస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఆ బెస్ట్ వాషింగ్ మెషిన్ ఆఫర్లేమిటో చూసేయండి.
MRP : Rs . 9,000
1320 rpm సామర్హ్ద్యం గల ఈ Intex వాషింగ్ మెషిన్ స్పిన్ ఎయిర్ డ్రై తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 9000 రూపాయలుగా ఉండగా. Flipkart Shop From Home Days సేల్ ద్వారా అందించిన 24% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 6,790 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది.
MRP : Rs . 10,010
1350 rpm సామర్హ్ద్యం గల ఈ MarQ By Flipkart వాషింగ్ మెషిన్ స్పిన్ డ్రై తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 10,010 రూపాయలు. అయితే, ఈరోజు నుండి మొదలైన Flipkart Shop From Home Days సేల్ ద్వారా అందించిన 30% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 6,990 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది.
MRP : Rs . 10,200
గరిష్టంగా 1300 rpm సామర్థ్యం గల ఈ CANDY వాషింగ్ మెషిన్ 2 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .10,200 రూపాయలు. ఈరోజు నుండి మొదలైన Flipkart Shop From Home Days సేల్ ద్వారా అందించిన 31% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 6,990 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది.
MRP : Rs . 9,999
700 rpm సామర్థ్యం గల ఈ MarQ by Flipkart వాషింగ్ మెషిన్ 10 వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .15,499 రూపాయలు. అయితే, Flipkart Shop From Home Days సేల్ ద్వారా అందించిన 29% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 7,090 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది.