Flipkart Sale బిగ్ డీల్స్ తో ఆటోమేటిక్ Washing Machines చాలా చవక ధరలో లభిస్తున్నాయి.!

HIGHLIGHTS

Flipkart Sale బిగ్ డీల్స్ తో ఆటోమేటిక్ Washing Machines చాలా చవక ధరలో లభిస్తున్నాయి

ఫ్లిప్ కార్ట్ రెండు రోజుల క్రితం కూలింగ్ డేస్ సేల్ నుంచి అనౌన్స్ చేసింది

ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ సైతం 10 వేల నుంచి 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి

Flipkart Sale బిగ్ డీల్స్ తో ఆటోమేటిక్ Washing Machines చాలా చవక ధరలో లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ రెండు రోజుల క్రితం కూలింగ్ డేస్ సేల్ నుంచి అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి లేటెస్ట్ వాషింగ్ మెషీన్స్ సైతం బెస్ట్ డీల్స్ మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్స్ తో టాప్ బ్రాండ్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ సైతం 10 వేల నుంచి 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.

Flipkart Sale Washing Machines : డీల్స్

ఫ్లిప్ కార్ట్ కూలింగ్ డేస్ సేల్ ను ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ప్రారంభించింది మరియు ఈ సేల్ ఫిబ్రవరి 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుంచి భారీ వాషింగ్ మెషిన్ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి Godrej 7 Kg ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ మరియు Haier 6.5 Kg ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ రెండూ కూడా బెస్ట్ డీల్స్ గా నిలుస్తాయి. ఈ రెండు వాషింగ్ మెషిన్ డీల్స్ ఇప్పుడు వివరంగా చూద్దాం.

Godrej 7 Kg టాప్ లోడ్ వాషింగ్ మెషిన్

ఈ గోద్రెజ్ వాషింగ్ మెషిన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 38% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,990 రూపాయల ధరతో లిస్ట్ అయ్యింది. ఈ వాషింగ్ మెషిన్ ను SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ కేవలం రూ. 11,990 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.

ఈ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇది 720 rpm మోటార్, 6 వాష్ మోడ్స్, టర్బో 6 పల్సెటర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ పై 2 సంవత్సరాల వారంటీ మరియు మోటార్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది.

Also Read: LG Soundbar భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

Haier 6.5 Kg టాప్ లోడ్ వాషింగ్ మెషిన్

ఈ హైయర్ వాషింగ్ మెషిన్ కూడా ఈరోజు 38% భారీ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 11,790 ప్రైస్ తో సేల్ నుంచి లిస్ట్ చేయబడింది. ఈ వాషింగ్ మెషిన్ పైన SBI క్రెడిట్ కార్డు రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. ఈ రెండు ఆఫర్ లతో ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ను కేవలం రూ. 10,790 రూపాయల అతి ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మీ సొంతం చేసుకోవచ్చు.

ఈ 6.5 కేజీల హైయర్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ కూడా 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ 800 rpm మోటార్ మరియు 8 వాష్ మోడ్స్ తో వస్తుంది. అంతేకాదు, ఈ వాషింగ్ మెషిన్ 2 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటీ మరియు మోటార్ పై 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :