ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరో రెండు రోజుల్లో ముగుస్తుందనగా చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. ఈ సమ్మర్ కోసం మంచి ఫ్రిడ్జ్ కొనాలని చూస్తున్న వారికి మంచి డీల్స్ ఈ సేల్ నుండి అందుబటులో ఉన్నాయి. భారీ డిస్కౌంట్ తో పాటుగా బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి పొందవచ్చు. అందుకే, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బ్రాండెడ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఆఫర్లను ఇక్కడ అందిస్తున్నాను.
అఫర్ ధర : Rs.24,990
MarQ యొక్క ఈ 338 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో వస్తుంది. కానీ బాగానే ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. ఈ డబుల్ డోర్ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది మరియు ఇది 6-ఇన్ వన్ కన్వర్టర్ ఫ్రీజర్ మోడ్స్ తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ ఫ్రిజ్ కేవలం 24,990 రూపాయల ధరకే లభిస్తోంది. Buy From Here
అఫర్ ధర : Rs.25,490
Haier యొక్క ఈ 258 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 25,490 రూపాయల ధరకే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి లభిస్తోంది. Buy From Here
అఫర్ ధర: Rs.24,990
Whirlpool యొక్క ఈ 245 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 24,990 రూపాయల ధరకే ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. Buy From Here
అఫర్ ధర : Rs.22,600
శాంసంగ్ యొక్క ఈ 253 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది మరియు ఇది ఇన్వర్టర్ తో కూడా పనిచేస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ ఫ్రిజ్ ను కేవలం 22,600 రూపాయల ధరకే లభిస్తోంది. Buy From Here