Flipkart Sale best washing machine deals under rs 7000 today
Flipkart Sale నుంచి ఈరోజు వాషింగ్ మెషీన్లు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తున్నాయి. మీ ఇంటికి తగిన సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ను కేవలం రూ. 7000 కంటే తక్కువ బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. కొత్త GST అమలు మరియు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ డిస్కౌంట్లు వెరసి వాషింగ్ మెషీన్లు ఇప్పుడు మరింత చవక ధరలో లభిస్తున్నాయి.
ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు అండర్ రూ. 7,000 ధరలో మూడు బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు వాషింగ్ మెషిన్ డీల్స్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఈ రియల్ మీ టెక్ లైఫ్ వాషింగ్ మెషిన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 44% డిస్కౌంట్ తో రూ. 6,990 ఆఫర్ ధరకు లభిస్తుంది. SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కేవలం రూ. 6,291 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ 1400 RPM స్పిన్ మోటార్ తో వస్తుంది మరియు 2 Years ఆన్ ప్రోడక్ట్ వారంటీ కలిగి ఉంటుంది. అంతేకాదు, వాష్ మోటార్ 5 సంవత్సరాల వారంటీ కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఈ థాంసన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 34% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,490 ధరకు సేల్ అవుతోంది. ఈ వాషింగ్ మెషిన్ ని SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో తీసుకుంటే 10% అదనపు డిస్కౌంట్ కేవలం రూ. 6,741 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ థాంసన్ వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ప్రొడక్ట్ పై కంపెనీ 2 సంవత్సరాల పూర్తి వారింటి మరియు మోటార్ పై 5 సంవత్సరాల వారంటీ ఆఫర్ చేస్తుంది.
Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
మోటోరోలా యొక్క ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ 44% డిస్కౌంట్ తో రూ. 7,790 ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. SBI క్రెడిట్ మరియు డెబిట్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ వాషింగ్ మెషిన్ కేవలం రూ. 7,011 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ వీల్ సపోర్ట్, తుప్పు పట్టని బాడీ, ఎలుకలు దూరడానికి వీలు లేని డిజైన్ కలిగి ఉంటుంది. 2 సంవత్సరాల ప్రోడక్ట్ వారింటి మరియు 5 సంవత్సరాల మోటార్ వారంటీ అందిస్తోంది.