Flipkart Big Year End Sale: భారీ ఆఫర్లతో రేపటి నుండి మోదలవుతుంది.!

HIGHLIGHTS

Flipkart Big Year End Sale ను అనౌన్స్ చేసింది

రేపటి నుండి ఈ సేల్ భారీ ఆఫర్స్ తో స్టార్ట్ చేయబడుతుంది

డీల్స్ మరియు ఆఫర్లను వివరిస్తూ టీజింగ్ ను కూడా స్టార్ట్ చేసింది

2023 ఇయర్ ఎండ్ సందర్భంగా Flipkart Big Year End Sale ను అనౌన్స్ చేసింది. రేపటి నుండి ఈ సేల్ భారీ ఆఫర్స్ మరియు డీల్స్ తో స్టార్ట్ చేయబడుతుంది. ఈ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ ను డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 16 వతేది వరకూ నిర్వహిస్తుందని డేట్స్ ఫిక్స్ చేసింది ఫ్లిప్ కార్ట్. ఈ అప్ కమింగ్ సేల్ నుండి అందించనున్న డీల్స్ మరియు ఆఫర్లను వివరిస్తూ టీజింగ్ ను కూడా స్టార్ట్ చేసింది.

Flipkart Big Year End Sale

ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ ఈరోజు అర్ధరాత్రి నుండి లైవ్ చేయబడుతుంది. ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన అతిపెద్ద ఆఫర్లను అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ టీజింగ్ ద్వారా తెలిపింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ కోసం ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజ్ ద్వారా కొన్ని స్మార్ట్ ఫోన్ డీల్ లను కూడా వెల్లడించింది. ఈ సేల్ నుండి ఐఫోన్ 14 ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ను ఆఫర్ చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాదు, శామ్సంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S22 5G పైన కూడా గొప్ప డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఊరిస్తోంది.

Also Read : Infinix SMART 8 HD: ఆకర్షణీయమైన ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది.!

ఏమిటా iPhone 14 ఆఫర్ ?

iPhone 14 ఆఫర్

iPhone 14 ఫోన్ MRP ధర రూ. 69,900 రూపాయలుగా ఉండగా, ఈ ఫోన్ ను రూ._ , _9 రూపాయల ధరతో ఆఫర్ ధరతో సేల్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ నే అందించే అవకాశం ఉండవచ్చు.

Samsung Galaxy S22 5G ఆఫర్

Samsung Galaxy S22 5G ఆఫర్

శామ్సంగ్ గెలాక్సీ S22 5జి స్మార్ట్ ఫోన్ పైన మాత్రం గొప్ప ఆఫర్లనే అందిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే, రూ, 85,999 రూపాయలు ఉన్న ఈ ఫోన్ ను కేవలం రూ. 3 , _9 ధరకే ఆఫర్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది.

ఈ రెండు ఫోన్లతో పాటుగా ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైన నథింగ్ ఫోన్ 2, మోటో G54 5జి, గూగుల్ పిక్సెల్ 7, మోటోరోలా ఎడ్జ్ 40 నియో వంటి చాలా స్మార్ట్ ఫోన్స్ ఈ ఆఫర్స్ లిస్ట్ లో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :