111 రూ లకు mic తో సహా వస్తున్న ఇయర్ ఫోన్స్ – బయింగ్ లింక్

Novel Thread అనే కంపెని యొక్క ఇయర్ ఫోన్స్ 111 రూ లకు సెల్ అవుతున్నాయి Tata cliq వెబ్ సైట్. వీటి ఒరిజినల్ ప్రైస్ 399 రూ అని చూపిస్తుంది సైట్. TataCliq అనేది రతన్ టాటా కొత్తగా లాంచ్ చేసిన వెబ్ సైట్. ఇక్కడ బట్టలు, ఎలక్ట్రానిక్స్ అన్నీ సేల్స్ ఉంటాయి. ఇయర్ ఫోన్స్ కు 20 5 స్టార్ రేటింగ్స్, 9 4 స్టార్ రేటింగ్స్, 1 వన్ స్టార్ రేటింగ్ ఉన్నాయి. అందరూ పాజిటివ్ గా స్పందించారు. 111 రూ పెద్ద ఎక్కువ కాదు అనుకుంటే రివ్యూస్ నిజమైనవా కాదా అని ఆలోచించకుండా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ కూడా మైక్ కూడా ఉంది. ఈ లింక్ పై క్లిక్ చేస్తే బయింగ్ పేజ్ కు వెళ్తారు. బ్రాండ్ పై మాత్రం మాకు ఎటువంటి సమాచారం లేదు. కేవలం డీల్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నాము.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :