రిపబ్లిక్ డే సందర్భముగా 498 రూపాయలకు BSNL అపరిమిత డేటా

Updated on 18-Jan-2017
HIGHLIGHTS

ఆఫర్ ప్యాక్ ధర రూ. 498 మరియు దీని క్రింద 14 రోజుల అపరిమిత 3G డేటా పొందండి

రిపబ్లిక్ డే  సందర్భముగా 498 రూపాయలకు  BSNL  అపరిమిత డేటా

ఆఫర్ ప్యాక్ ధర రూ. 498 మరియు  దీని క్రింద 14 రోజుల అపరిమిత 3G డేటా పొందండి

మీరు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉస్ చేసేవారైతే ,బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ గురించి  ఆలోచిస్తూ ఉంటే,ఈ వార్త  మీకు సంతృప్తి ని కలిగిస్తుంది ,రిపబ్లిక్  డే  పురస్కరించుకుని  తన యొక్క "'truly unlimited' ఆఫర్  ను  ఇంకొక సారి  పరిచయం చేయనున్నదని   సమాచారం ,ఆఫర్ ప్యాక్ ధర రూ. 498 మరియు  దీని క్రింద 14 రోజుల అపరిమిత 3G డేటా పొందండి,దీని  క్రింద 1099 ధర కలిగి  వుంది ,bsnl ట్రూ bsnl  క్రింద  ఫ్రీ  కాల్స్ కూడా పొందగలరు ,498 ధర కలిగిన  ఈ ఆఫర్ యూజర్స్  కి మరింత గ నచ్చుతుందని  కంపెనీ వారు   భావిస్తున్నారు ,బిఎస్ఎన్ఎల్ డిసెంబర్ 2016 లోనే  ఆఫర్ పరిచయం చేశారు, కానీ  వల్ల  ఈ ఆఫర్ ని అప్పుడు  తాత్కాలికంగా  ఆపివేశారు . ఇప్పుడు మరలా  ఈ ఆఫర్ ని యూజర్స్ కోసం తీసుకువచ్చేటందుకు  ప్లాన్ చేస్తున్నారు ,దీని ద్వారాగా  అపరిమిత డేటా మరియు  ఫ్రీ కాల్స్ ను  పొందవచ్చు . 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :