Flipkart సేల్ నుండి బెస్ట్ బ్రాండెడ్ వాషింగ్ మిషన్ల మీద గొప్ప డీల్స్

Updated on 17-Jul-2019
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ ఎఫెక్ట్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్లు ప్రకటించింది

ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ ఎఫెక్ట్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్లు ప్రకటించింది.  కొన్ని వాషింగ్ మిషన్ల మీద గొప్ప డిస్కౌంట్  మరియు ఆఫర్లతో చాలా  తక్కువ ధరకి కొనగల వాటిని ఒక జాబితాగా చేసి అందిస్తున్నాము. మీకు నచ్చిన ఎంపిక ఇందులో ఉంటే ఇక్కడ మేము ఇచ్చిన లింక్ ద్వారా ఇక్కడ నుండి కొనవచ్చు.

Midea 6.5 kg Fully Automatic Top Load Washing Machine

700 rpm సామర్హ్ద్యం గల ఈ   Midea వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 11,880 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క  బిగ్ షాపింగ్ డేస్ లో 15% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 9,989 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Mitashi 6.2 kg Fully Automatic Top Load Washing Machine

550 rpm సామర్హ్ద్యం గల ఈ మిథాషి వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 14,490 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క  బిగ్ షాపింగ్ డేస్ లో 37% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 9,999 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Koryo 6.2 kg Fully Automatic Top Load Washing Machine

500 rpm సామర్హ్ద్యం గల ఈ కొరియో వాషింగ్ మెషిన్ 3 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .15,000 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క బిగ్ షాపింగ్ డేస్ లో 26% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 10,990 ధరతో లభిస్తుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung 6.2 kg Fully Automatic Top Load Washing Machine

700 rpm సామర్హ్ద్యం గల ఈ శామ్సంగ్ వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .15,100 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క  బిగ్ షాపింగ్ డేస్ లో 14% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 12,890 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Whirlpool 6.5 kg Fully Automatic Top Load Washing Machine

740 rpm సామర్హ్ద్యం గల ఈ వాషింగ్ మెషిన్ 4 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .17,700 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క  బిగ్ షాపింగ్ డేస్ లో 18% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 14,405 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫాల పైన కొన్నిసార్లు ధరలలో మార్పులు సంభవించవచ్చు.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :