నేటికాలంలో మనకు ఫిట్నెస్ చాల అవసరం. వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ మరియు జిమ్ వంటివి ఆరోగ్యానికి చాల మేలు చేసే వ్యాయామాలు. వీటిని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవడం చాలా మంచింది. అయితే, ఇవి చేస్తున్నపుడు మనం యెంత కొవ్వు కరిగించామన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం సాధారణంగానే ఉంటుంది. దీని కోసం రూపొందించినవే, స్మార్ట్ హెల్త్ ట్రాకర్లు. వీటితో మీ హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్ వంటివి చాలా విషయాలను తెలుసుకోవచ్చు. వీటిని కొనాలంటే, చాలా మొత్తంలో డబ్బును ఖర్చు చేయాల్సవుంటుంది. కానీ, కేవలం రూ.500 ధరలోనే ఆన్లైన్లో లభించే ఈ స్మార్ట్ హెల్త్ ట్రాకర్ల జాబితాను మీకోసం అందిస్తున్నాను.
ఇది మీకు స్మార్ట్ హెల్త్ ట్రాకర్ మరియు స్మార్ట్ బ్లూటూత్ వాచ్ లాగ కూడా ఉపయోగపడుతుంది. ఇది, రన్నింగ్,వాకింగ్, టెన్నిస్ మరియు మరికొన్ని మల్టి స్పోర్ట్స్ ట్రాకింగ్ సపోర్టుతో వస్తుంది. వాస్తవానికి, రూ.1,599 రూపాయల ధరతో మార్కెట్లోకి విడుదలైనటువంటి ఈ ట్రాకర్ పైన అమెజాన్ ఇండియా ఈ రోజు 1,160 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, ఈరోజు కేవలం రూ.439 ధరతో కొనవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
ఇది కూడా మీకు అనేకరకాలుగా ఉపయోగపడుతుంది. ఇది మీకు స్మార్ట్ హెల్త్ ట్రాకర్ మరియు స్మార్ట్ బ్లూటూత్ వాచ్ లాగ కూడా ఉపయోగపడుతుంది. ఇది, రన్నింగ్,వాకింగ్, టెన్నిస్ మరియు మరికొన్ని మల్టి స్పోర్ట్స్ ట్రాకింగ్ సపోర్టుతో వస్తుంది. వాస్తవానికి, రూ.1,299 రూపాయల ధరతో మార్కెట్లోకి విడుదలైనటువంటి ఈ ట్రాకర్ పైన అమెజాన్ ఇండియా ఈ రోజు 800 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, ఈరోజు కేవలం రూ.499 ధరతో కొనవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
ఇది కూడా మీకు అనేకరకాలుగా ఉపయోగపడుతుంది. ఇది మీకు స్మార్ట్ హెల్త్ ట్రాకర్ మరియు స్మార్ట్ బ్లూటూత్ వాచ్ లాగ కూడా ఉపయోగపడుతుంది. ఇది, రన్నింగ్,వాకింగ్, టెన్నిస్ మరియు మరికొన్ని మల్టి స్పోర్ట్స్ ట్రాకింగ్ సపోర్టుతో వస్తుంది. వాస్తవానికి, రూ.1,099 రూపాయల ధరతో మార్కెట్లోకి విడుదలైనటువంటి ఈ ట్రాకర్ పైన అమెజాన్ ఇండియా ఈ రోజు 704 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, ఈరోజు కేవలం రూ.395 ధరతో కొనవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.