తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, ఎండలు బెదరగొడుతున్నాయి. ప్రజలు ఎండల దెబ్బకి ఇంట్లో నుండి బయటకి రావడానికి కూడా బయపడేంతగా, ఎండలు మండిపడుతున్నాయి. అయితే, ఇంట్లో వున్నా కూడా వడగాలుల దెబ్బ నుండి తప్పిచుకోవడం మాటేంటని మరికొందరి అనుమానం. వీటన్నిటి నుండి తప్పిచుకోవాలంటే, AC సరైన మార్గం. కానీ, ప్రవోక్కరు కూడా AC ని కొనాలంటే, అది జరగని పని.
కాబట్టి, మరొక చక్కని ఉపాయం ఏమిటంటే కూలర్లు అని కచ్చితంగా చెప్పొచ్చు. మరి అటువంటి కూలర్ల పైన అమేజాన్ ఇండియా అందిస్తున్న ఆఫర్లు గురించి మీకు ఇక్కడ తెలియచేయనున్నాను. అంతేకాదు, ఈ జాబితాలోని కొన్ని కూలర్లు కేవలం గాలిని చల్లబరచడమే కానుండా, గాలిని శుద్ధి కూడా చేసే సామర్ధ్యంతో వస్తాయి. కాబట్టి ఈ కూలర్లను ఇప్పుడు చూద్దాం. మీకు నచ్చిన ఒక కూలరును ఇక్కడ అందించిన కూలర్ పేరుపైన నొక్కడంతో నేరుగా కొనుక్కోవచ్చు.
సింఫనీ తయారు చేసిన ఈ కూలర్ నిజంగా బెస్ట్ కూలర్ అని చెప్పొచు. ఎందుకంటే, ఈ కూలర్ డస్ట్, అలర్జీ, బాక్టీరియా, దుర్వాసన తో పాటుగా ఖరీదైన తేనెపట్టు వంటి ప్యాడ్ తో వస్తుంది. దీనితో, మీకు ఎటువంటి డస్ట్, దుర్వాసన మరియు ప్రమాదం లేనటువంటి చల్లని స్వచ్ఛమైన గాలిని పొందుతారు. వాస్తవానికి, ఈ కూలర్ ధర రూ.10,499 గా ఉండగా, అమేజాన్ దీని పైన 1,600 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.8,899 రుపాయల ధరకే అందిస్తుంది. ఇది ఒక బెడ్ రూమ్ లేదా ఇద్దరికీ సరిపోతుంది.
సింఫనీ తయారు చేసిన ఈ కూలర్ కూడా నిజంగా బెస్ట్ కూలర్ అని చెప్పొచు. ఎందుకంటే, దీనిలో కూడా కూలర్ డస్ట్, అలర్జీ, బాక్టీరియా, దుర్వాసన తో పాటుగా ఖరీదైన తేనెపట్టు వంటి ప్యాడ్ తో వస్తుంది. దీనితో, మీకు ఎటువంటి డస్ట్, దుర్వాసన మరియు ప్రమాదం లేనటువంటి చల్లని స్వచ్ఛమైన గాలిని పొందుతారు. వాస్తవానికి, ఈ కూలర్ ధర రూ.10,299 గా ఉండగా, అమేజాన్ దీని పైన 1,400 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.8,899 రుపాయల ధరకే అందిస్తుంది. ఇది ఒక బెడ్ రూమ్ లేదా ఇద్దరికీ సరిపోతుంది.
ఓరియంట్ నుండి వచ్చిన ఈ సరికొత్త కూలర్ ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. కానీ, దీనిలో అందించిన హై స్పీడ్ బ్లోవర్ ఫ్యాన్ వలన ఇద్దరి వరకు వాడుకువచ్చు. అయితే, దీనిలో అందించిన మంచి హాని కొంబ్ ప్యాడ్ల కారణంగా తక్కువగా నీళ్లను వాడుకొని ఎక్కువ చల్లదనాన్ని అందిస్తుంది. అధనంగా, ఇది రస్ట్ ప్రూఫ్ మరియు గట్టి బాడీ తో వస్తుంది. ఈ కూలర్ ధర రూ.7,595 గా ఉండగా, అమేజాన్ దీని పైన 2,305 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.5,290 రుపాయల ధరకే అందిస్తుంది. ఇది ఒక బెడ్ రూమ్ లేదా ఇద్దరికీ సరిపోతుంది.
బజాజ్ నుండి వచ్చిన ఈ సరికొత్త కూలర్ ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. కానీ, దీనిలో అందించిన హై స్పీడ్ బ్లోవర్ ఫ్యాన్ వలన ఇద్దరి వరకు వాడుకువచ్చు. అయితే, దీనిలో అందించిన మంచి హాని కొంబ్ ప్యాడ్ల కారణంగా తక్కువగా నీళ్లను వాడుకొని ఎక్కువ చల్లదనాన్ని అందిస్తుంది. అధనంగా, గట్టి బాడీ తో వస్తుంది. ఈ కూలర్ ధర రూ.6,490 గా ఉండగా, అమేజాన్ దీని పైన 1,245 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.5,245 రుపాయల ధరకే అందిస్తుంది. ఇది ఒక బెడ్ రూమ్ లేదా ఇద్దరికీ సరిపోతుంది.
బజాజ్ నుండి వచ్చిన ఈ సరికొత్త కూలర్ ఒక చిన్న రూమ్ కి మాత్రమే సరిపోతుంది. దీనిలో అందించిన హై స్పీడ్ ఫ్యాన్ వలన ఇది మంచి స్పీడుతో గాలిని అందిస్తుంది. అలాగే, దీనిలో మూడువైపులా అందించిన మంచి హాని కొంబ్ ప్యాడ్ల కారణంగా తక్కువగా నీళ్లను వాడుకొని ఎక్కువ చల్లదనాన్ని అందిస్తుంది. అధనంగా, గట్టి బాడీ తో వస్తుంది. ఈ కూలర్ ధర రూ.7,550 గా ఉండగా, అమేజాన్ దీని పైన 1,955 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.5,595 రుపాయల ధరకే అందిస్తుంది. ఇది ఒక బెడ్ రూమ్ లేదా ఇద్దరికీ సరిపోతుంది.