టాప్ DSLR కెమెరాల పైన PAYTM MALL నుండి మంచి డీల్స్

Updated on 07-Oct-2019
HIGHLIGHTS

ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10% క్యాష్‌బ్యాక్ ఇవ్వబడుతుంది.

ఫోటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడేవారికి మంచి శుభవార్త. ఎందుకంటే, Paytm తన Online ప్లాట్ఫారం నుండి DSLR కెమెరా పైన చాలా మంచి ఆఫర్‌లను అందిస్తుంది. వాస్తవానికి, వినియోగదారులకు అనేక DSLR కెమెరాల పైన డిస్కౌంట్ ఇస్తుండగా, వాటిలో ఉత్తమైన వాటిని ఒక లిస్టుగా అందిస్తున్నాము. ఆఫర్ల క్రింద, వినియోగదారులకు ICICI  బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10% క్యాష్‌బ్యాక్ ఇవ్వబడుతుంది. అలాగే, వినియోగదారులు కూపన్ కోడ్‌ను ఉపయోగించడం ద్వారా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, జీరో కాస్ట్ EMI యొక్క అప్షన్ కూడా వినియోగదారులకు ఇవ్వబడింది.

GoPro Hero 7 special Bundle

ధర: రూ .30,500

డీల్ ధర: రూ .28,990

మీరు ఈ గోప్రో హీరో కెమెరాను Paytm నుండి కేవలం 28,990 రూపాయల ధరతో కొనవచ్చు, అయితే దీని మార్కెట్ నుండి కొనాలంటే  30,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా, ఈ కెమెరా మరియు రీఛార్జబుల్ బ్యాటరీ, శాన్ డిస్క్ GB కార్డు  టోటల్ స్పెషల్ ప్యాకేజి పైన మీకు 5% తగ్గింపు లభిస్తుంది. ప్రోమోకోడ్: BUY11 ఉపయోగించి మీరు ఈ కెమెరా పైన అధనంగా రూ.3189 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ కెమేరా వాటర్‌ప్రూఫ్ మరియు ఒక టచ్ స్క్రీన్‌తో వస్తుంది. కొనడానికి Paytm పైన క్లిక్ చేయండి.

Canon EOS 200D II Kit

ధర: రూ .52,995

డీల్ ధర: రూ .48,990

మీరు ఈ కానన్ కెమెరాను Paytm నుండి కొనుగోలు చేస్తే, దాని ధర కేవలం 48,990 రూపాయలు మాత్రమే, అదే మార్కెట్ నుండి కొనాలంటే రూ .52,995 చెల్లించాలి. ఈ విధంగా, ఈ కెమెరా పైన మీకు 8% తగ్గింపు ఇవ్వబడుతుంది. ప్రోమోకోడ్: BUY8  ఉపయోగించి మీరు ఈ కెమెరా పైన రూ .3919 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ కెమేరా డ్యూయల్ పిక్సెల్ CMOS AF కలిగి ఉంటుంది. కొనడానికి Paytm పైన క్లిక్ చేయండి.

Canon EOS 77D Kit

ధర: రూ .93,995

డీల్ ధర: రూ .64,900

మీరు ఈ కానన్ కెమెరాను Paytm నుండి కొనుగోలు చేస్తే, దాని ధర కేవలం 64,900 రూపాయలు మాత్రమే, అదే మార్కెట్ నుండి కొనాలంటే రూ .93,995 చెల్లించాలి. ఈ విధంగా, ఈ కెమెరా పైన మీకు గరిష్టంగా 31% తగ్గింపు ఇవ్వబడుతుంది. ప్రోమోకోడ్: BUY5  ఉపయోగించి మీరు ఈ కెమెరా పైన రూ .3245 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ కెమేరా డ్యూయల్ పిక్సెల్ CMOS AF కలిగి ఉంటుంది. కొనడానికి Paytm పైన క్లిక్ చేయండి.

Nikon D3500 Kit

ధర: రూ .36,250

డీల్ ధర: రూ .30,950

మీరు ఈ నికాన్ కెమెరాను Paytm నుండి కొనుగోలు చేస్తే, దాని ధర కేవలం 30,950 రూపాయలు కాగా, దాని మార్కెట్ ధర 36,250 రూపాయలు. ఈ విధంగా, ఈ కెమెరా పరికరంలో మీకు 15% తగ్గింపు ఇవ్వబడుతుంది. ప్రోమోకోడ్: BUY5 ఉపయోగించి మీరు ఈ కెమెరాలో రూ .1548 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ పరికరం 24.2 MP ని APS-C CMOS సెన్సార్‌తో కలిగి ఉంది. కొనడానికి Paytm పైన క్లిక్ చేయండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :