టాప్ బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ల పైన BIG డీల్స్ అందిస్తున్నPaytm Mall.

Updated on 25-Oct-2019
HIGHLIGHTS

డిస్కౌంట్ తో పాటుగా ప్రత్యేక క్యాష్‌ బ్యాక్ కూడా ఇవ్వబడుతుంది.

paytm mall నుండి మహా క్యాష్‌బ్యాక్ కార్నివాల్ సేల్  ప్రారంభమైంది మరియు అనేక ప్రొడక్స్ట్ పైన ఈ సేల్ నుండి గొప్ప డీల్స్ అందుకున్నాయి.  గొప్ప తగ్గింపుతో లభిస్తున్న వాషింగ్ మెషిన్ల యొక్క డీల్స్ గురించి చూద్దాం. అలాగే, డిస్కౌంట్ తో పాటుగా  ప్రత్యేక క్యాష్‌ బ్యాక్ కూడా ఇవ్వబడుతుంది. మీరు ఒక కొత్త వాషింగ్ మెషీన్ను కొనాలని ఆలోచిస్తుంటే, మీరు ఈ డీల్స్ పరిశీలించవచ్చు.

IFB 6 Kg Fully automatic front load

MRP : రూ .25,990

అఫర్ ధర : రూ .22,890

ఐఎఫ్‌బికి చెందిన ఈ వాషింగ్ మెషీన్ ఈ సేల్ నుండి రూ .22,890 కు లభిస్తుంది. ఇది పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ మరియు LA7 ప్రోమో కోడ్ ఉపయోగించి 1602 రూపాయల క్యాష్‌ బ్యాక్ కూడా పొందవచ్చు. అధనంగా, ICICI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే  మీరు 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.

Bosch 6 Kg Fully automatic front load

MRP  రూ .25,350

అఫర్ ధర: రూ .20,911 

 బాష్ బ్రాండ్‌కు చెందిన మంచి వాషింగ్ మెషిన్ మరియు దీనిని ఈ రోజు పేటీఎం యొక్క మహాకాష్‌బ్యాక్ సేల్‌లో రూ .20,911 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ సమయంలో MALLMOVIE3600 ప్రోమో కోడ్‌ను ఉపయోగించినట్లయితే, మీకు రూ .300 విలువైన 12 సినిమా వోచర్లు కూడా లభిస్తాయి. అధనంగా, ICICI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే  మీరు 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.

Koryo 6 Kg Fully automatic front load

MRP : రూ .22,000

అఫర్ ధర: రూ .16,990

ఇక మూడవ డీల్ విషయానికి వస్తే, ఇది కొరియో యొక్క ఈ వాషింగ్ మెషిన్ మరియు ఇది ఈ సేల్ నుండి రూ .16,990 కు లభిస్తుంది మరియు ఇది 6 కిలోల సామర్థ్యం కలిగిన ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ మెషిన్. ICICI బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసినందుకు 10% తక్షణ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది మరియు మీరు LA7 ప్రోమో కోడ్ ఉపయోగిస్తే 1189 రూపాయల క్యాష్‌ బ్యాక్ కూడా పొందవచ్చు.

Panasonic 7 Kg Fully automatic front load

MRP : రూ .38,000

అఫర్ ధర: రూ .25,000

ఈ పానాసోనిక్ వాషింగ్ మెషిన్ ఈ సేల్ నుండి రూ .25 వేలకు లభిస్తుంది మరియు మీరు MALLMOVIE3600 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే, మీరు రూ .300 విలువైన 12 మూవీ వోచర్లను పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు ICICI  కార్డ్ యూజర్ అయితే మీరు 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు.

DAENYX 6.5 kg Fully automatic front load

MRP : రూ .28,990

అఫర్ ధర: రూ .20,150

ఈ జాబితాలో చివరి వాషింగ్ మెషిన్ DAENYX యొక్క మెషిన్ ఇది రూ .20,150 ధరలో  6.5 కిలోల సామర్థ్యం కలిగిఉంటుంది . మీరు LA7 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే, మీరు 1411 రూపాయల క్యాష్‌ బ్యాక్ పొందవచ్చు మరియు ICICI కార్డు ద్వారా చెల్లింపుపై 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :