ఒక ఎండలు మండిపోతుంటే, మరొకపక్క AC లు మరియు కూలర్ల ధరలు కూడా మండిపోతున్నాయి. అయితే, పేటియం మాత్రం తన ఆఫర్లతో చల్లని కబురు తెచ్చింది. అనేకమైన బ్రాండ్స్ యొక్క కూలర్లు మరియు AC ల పైన మంచి డిస్ప్లే అందిస్తుండగా వాటిలో మంచి డీల్స్ ని ఒక జాబితాగా అందిస్తున్నాను. ఇది కేవలం పరిమితకాల అఫర్ కాబట్టి, ముందుగా ఎంచుకున్నవారికి మాత్రేమే దక్కించుకునే అవకాశముంటుంది.
ఈ 3 స్టార్ స్ప్లిట్ AC కాపర్ కాయిల్ తో వస్తుంది మరియు యాక్టివ్ కార్బన్ ఫైటర్ మరియు యాంటీ-బ్యాక్టీరియా ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఏసీ ధర రూ.40,990 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 32,800 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 4,500 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు No Cost EMI కూడా అందుబాటులో వుంది. ( LINK )
3 స్టార్ రేటింగ్ కలిగిన ఈ విండో ఏసీ కూడా కాపర్ కండెన్సర్ తో వస్తుంది. అధనంగా, యాంటీ-బ్యాక్టీరియా ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఏసీ ధర రూ. 27,990 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 13% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 24,222 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 2,422 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు No Cost EMI కూడా అందుబాటులో వుంది. ( LINK )
3 స్టార్ రేటింగ్ కలిగిన ఈ విండో ఏసీ కూడా కాపర్ కండెన్సర్ తో వస్తుంది. అధనంగా, స్లీప్ మోడ్, ఆటో రీస్టార్ట్ వంటి ఫిచర్లతో ఉంటుంది. ఈ ఏసీ ధర రూ. 25,190 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 12% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 22,088 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 2,209 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు No Cost EMI కూడా అందుబాటులో వుంది. ( LINK )
ఒక్కరికి లేదా ఇద్దరికీ సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 19 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కొమ్బ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 8,990 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 47% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 4,799 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 480 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు . ( LINK )
ఒక్కరికి లేదా ఇద్దరికీ సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 30 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కొమ్బ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 11,990 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 54% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 5,490 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 549 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు . ( LINK )
ఒక్కరికి లేదా ఇద్దరికీ సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 34 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కొమ్బ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 7,990 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 44% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 4,499 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 549 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు . ( LINK )