best 1.5 Ton AC deals under 35k budget today
AC Deals: 2025 సమ్మర్ కాస్త ముందుగానే వచ్చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువయ్యింది. ఎన్నడూ లేనివిధంగా మార్చి నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈరోజు వాతావరణ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయింది. అంతేకాదు, ఎండ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇంతటి ఎండ తీవ్రత తట్టుకోవాలంటే ఒక మంచి AC కలిగి ఉండటం మంచిది. అందుకే, బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ 1.5 Ton AC డీల్స్ గురించి ఈరోజు ప్రస్తావించనున్నాము.
ఆఫ్ లైన్ తో పాటు ఆన్లైన్ లో కూడా మంచి AC డీల్స్ లభిస్తున్నాయి. అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు మంచి ఏసీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మూడు బెస్ట్ ఏసీ డీల్స్ ను ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ భారతీయ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీ గోద్రెజ్ యొక్క లేటెస్ట్ 1.5 టన్ ఏసీ ఈరోజు అమెజాన్ నుంచి 29% డిస్కౌంట్ తో రూ. 34,490 ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ ఏసీని అమెజాన్ నుంచి Yes Bank మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఏసీని రూ. 32,990 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. ఇది ఉడ్ ఫినిష్, 5-In-1 కన్వర్టబుల్ కూలింగ్, 4 వే ఎయిర్ స్వింగ్ మరియు యాంటీ డస్ట్ ఫిల్టర్స్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
ప్రముఖ జపాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైకిన్ యొక్క 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఈరోజు అమెజాన్ నుంచి 37% డిస్కౌంట్ తో రూ. 36,990 ధరకే లభిస్తోంది. ఈ ఏసీని DBS, HDFC మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందుతుంది. ఈ ఆఫర్ తో ఈ ఏసీ రూ. 35,990 రూపాయల ఆఫర్ రేటుకే అందుతుంది. ఈ డైకిన్ ఏసీ ఇన్వర్టర్ స్వింగ్ కంప్రెసర్ మరియు హెప్టా సెన్స్ డ్యూ క్లీనింగ్ టెక్నాలాజి తో వస్తుంది. ఈ ఏసీ కంప్రెషర్ పై 10 ఇయర్స్ మరియు PCB పై 5 ఇయర్స్ వారంటీ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Holi 2025: అసలే రంగుల పండుగ మరి ఫోన్ నీటిలో పడితే.. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకోండి.!
వర్ల్పూల్ యొక్క ఈ 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఈరోజు 47% డిస్కౌంట్ తో అమెజాన్ నుంచి రూ. 37,490 ధరతో లిస్ట్ అయ్యింది. ఈ ఏసీ పై రూ. 500 కూపన్ మరియు రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Federal, HDFC మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఏసీని రూ. 35,490 ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఈ ఏసీ 4-in-1 కన్వర్టబుల్ కూలింగ్, HD ఫిల్టర్లు, 6th సెన్స్ టెక్నాలజీ, డస్ట్ ఫిల్టర్లు, గ్యాస్ లీకింగ్ ఇండికేటర్, సెల్ఫ్ క్లీన్ మరియు 5 సంవత్సరాల వారంటీ కలిగిన కంప్రెసర్ తో వస్తుంది. Buy From Here