ఇండియాలో ఆపిల్ ఐపాడ్ ప్రో లాంచ్

ఆపిల్ అఫిషియల్ గా ఐపాడ్ ప్రో లాంచ్ చేసింది ఇండియాలో. టోటల్ 3 వేరియంట్స్. 32gb WiFi ప్రైస్ – 67,900 రూ, 128gb WiFi ప్రైస్ – 79,900 రూ. 128gb WiFi అండ్ సిమ్ ప్రైస్ – 91,000 రూ.

ఆపిల్ పెన్సిల్ అండ్ స్మార్ట్ కీ బోర్డ్ కూడా లాంచ్ అయ్యాయి. పెన్సిల్ ధర 8,600 రూ. స్మార్ట్ కీ బోర్డ్ ప్రైస్ 14,900 రూ. సెపరేట్ గా సేల్ అవుతాయి ఇవి.

ఐపాడ్ ప్రో మొదటి సారి సెప్టెంబర్ లో లాంచ్ అయ్యింది 6S మోడల్స్ తో. ఇదే లార్జ్ స్క్రీన్ కలిగిన ఆపిల్ డివైజ్.

స్పెక్స్ – 12.9 in రెటినా డిస్ప్లే, 64 బిట్ A9X చిప్ సెట్, 8MP కెమేరా, 1.2MP ఫ్రంట్ కెమేరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ at హోమ్ బటన్,10 గంటల బ్యాక్ అప్, 

కంపెని కొత్తగా లైటనింగ్ to sd కార్డ్ కెమేరా రీడర్ అనే accessory కూడా లాంచ్ చేసింది. ఇది usb 3.0 డేటా ట్రాన్స్ ఫర్ స్పీడ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇదే మొదటి usb 3.0 ఆపిల్ డివైజ్.

 

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :