అమెజాన్ సమ్మర్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న సింగల్ డోర్ ఫ్రిడ్ లు

Updated on 18-Feb-2022
HIGHLIGHTS

అమెజాన్ 2022 సమ్మర్ సేల్ ను ప్రకటించింది

అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ పేరుతో ఈ సేల్ ను ప్రకటించింది

ఈ సేల్ నుండి మంచి ఆఫర్లను అందించింది

అమెజాన్  2022 సమ్మర్ సేల్ ను ప్రకటించింది. సమ్మర్ అప్లయన్సెస్ సేల్ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్ ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 20 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. రానున్న వేసవి మంచి ఫ్రిడ్జ్ కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ నుండి మంచి ఆఫర్లను అందించింది. అందుకే, మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ సింగల్ డోర్ ఫ్రిడ్జ్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను.

Bank Offer: ఈ ఫ్రిడ్జ్ లను HDFC కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

1. Whirlpool 190 L 2 Star Direct-Cool

Deal Price: Rs 13,490

ఈ వర్ల్ పూల్ రిఫ్రిజిరేటర్ ఈరోజు 25% డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.13,490 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 190 లీటర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో  వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here      

2. Whirlpool 190 L 4 Star Inverter Direct-Cool

Deal Price: Rs 15,740

ఈ Whirlpool రిఫ్రిజిరేటర్ అమెజాన్ సమ్మర్ సేల్ నుండి కేవలం రూ.15,740 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అదనంగా, ఈ ఫ్రిడ్జ్ పైన 2,000 రూపాయల కూపన్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్లు, ఇన్వర్టర్ టెక్ మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది.  కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో 9 గంటల చల్లగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here 

3. LG 190 L 4 Star Inverter Direct-Cool

Deal Price: Rs 15,990

మీరు ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి 26% డిస్కౌంట్ ఆఫర్‌ లతో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని కేవలం రూ .15,990 కు కొనుగోలు చేయవచ్చు. ఈ LG సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్లు మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది.  కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here 

4. Samsung 192 L Direct Cool Single

Deal Price: Rs 14,590

అమెజాన్ సేల్ నుండి మీరు ఈ ఫ్రిడ్జ్ ని కేవలం 14,590 రూపాయలకు పొందవచ్చు. అదనంగా, ఈ ఫ్రిడ్జ్ పైన 750 రూపాయల కూపన్ ఆఫర్ కూడా లభిస్తోంది.  ఈ సాంసంగ్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో 9 గంటల చల్లగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :