Amazon Sale నుంచి భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తున్న Daikin మరియు Lloyd Split AC లు.!

HIGHLIGHTS

నిన్నటి నుండి మొదలైన Amazon Sale

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి గొప్ప Split AC డీల్స్

బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీ లు సైతం ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి

నిన్నటి నుండి మొదలైన Amazon Sale, గ్రేట్ సమ్మర్ సేల్ నుండి Daikin, Voltas మరియు Lloyd Split AC లు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. దేశంలో పెరిగిన ఉష్టోగ్రతలు మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు AC లు కొనడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మీరు కూడా కొత్త Split AC కొనాలని చూస్తుంటే, అమెజాన్ సమ్మర్ సేల్ నుండి గోపీ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి.

Amazon Sale Split AC Deals

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీ లు సైతం ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి. అందులో, డైకిన్, వోల్టాస్ మరియు లోయిడ్ వంటి బ్రాండ్ నుండి వచ్చిన లేటెస్ట్ ఏసీ లు కూడా ఉన్నాయి. అందుకే, ఈ రోజు లభిస్తున్న ఏసీ డీల్స్ నుంచి బెస్ట్ డీల్స్ ను ఈరోజు చూద్దాం.

Daikin 1.5 Ton 3 Star Inverter Split AC

Sale offer Price : Rs. 36,990

ప్రముఖ ఏసీ బ్రాండ్ డైకిన్ యొక్క ఈ లేటెస్ట్ స్ప్లిట్ ఏసీ అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు 37% డిస్కౌంట్ తో రూ. 36,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్ప్లిట్ ఏసీ Copper కాయిల్ , PM 2.5 ఫిల్టర్, ట్రిపుల్ డిస్ప్లే, Dew Clean Technology మరియు Coanda Airflow వంటి ఫీచర్స్ తో వస్తుంది.

Daikin 1.5 Ton 3 Star Inverter Split AC

ఈ స్ప్లిట్ ఏసీ ని అమెజాన్ సేల్ నుండి ICICI, BOB మరియు OneCard కార్డ్స్ ఆప్షన్ తో కొనే కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఏసీ PCB పైన 5 సంవత్సరాలు మరియు కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీ తీసుకు వస్తుంది. Buy From Here

Voltas 1.5 ton 3 Star, Inverter Split AC

Sale offer Price : Rs. 31,990

టాటా వోల్టాస్ నుండి వచ్చిన ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఈరోజు 49% భారీ డిస్కౌంట్ తో రూ. 31,990 ఆఫర్ ధరకు అమెజాన్ సేల్ నుండి లభిస్తుంది. ఈ ఏసీ Copper కాయిల్, 4-in-1 అడ్జెస్టబుల్ మోడ్ మరియు Anti-dust ఫిల్టర్ వంటి అదనపు ఫీచర్స్ తో వస్తుంది.

Voltas 1.5 ton 3 Star Inverter Split AC

ఈ వోల్టాస్ స్ప్లిట్ ఏసీ ని అమెజాన్ సమ్మర్ సేల్ నుంచి BOB, ICICI మరియు OneCard కార్డ్ ఆప్షన్ తో కొనే కొనుగోలుదారులకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఏసీ కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీ కలిగి వుంది. Buy From Here

Also Read: జస్ట్ మార్కెట్ లో విడుదలైన vivo V30e Top-5 ఫీచర్స్ మరియు Price తెలుసుకోండి.!

Lloyd 1.5 Ton 3 Star Inverter Split AC

Sale offer Price : Rs. 32,990
హావెల్స్ యాజమాన్యంలోని లాయిడ్ నుండి వచ్చిన ఈ 1.5 టన్ ఏ స్టార్ స్ప్లిట్ ఏసీ 44% డిస్కౌంట్ తో ఈ రోజు రూ. 32,990 ఆఫర్ ధరకు అమెజాన్ నుండి లభిస్తుంది. ఈ ఏసీ Copper కాయిల్, 5-in-1 కన్వర్టబుల్ మోడ్ మరియు Antiviral + PM 2.5 Filter వంటి అదనపు ఫీచర్లు కలిగి ఉంటుంది.

Lloyd 1.5 Ton 3 Star Inverter Split AC

అమెజాన్ సమ్మర్ సేల్ నుంచి BOB, ICICI మరియు OneCard కార్డ్ ఆప్షన్ తో ఈ లాయిడ్ స్ప్లిట్ ఏసీ కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఏసీ PCB పైన 5 years మరియు కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :