Amazon Sale offers big deals on Lloyd and Voltas 1.5 ton split acs
Amazon Sale నుంచి ఈరోజు బెస్ట్ డీల్స్ అందించింది. 2025 దసరా పండుగ సేల్ తర్వాత అమెజాన్ తీసుకొచ్చిన లేటెస్ట్ సేల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు Lloyd మరియు Voltas స్ప్లిట్ ఏసీ లను భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి ఈ బ్రాండెడ్ ఏసీ లపై అమెజాన్ అందించిన డీల్స్ మరియు ఆఫర్లు ఏమిటో చూద్దామా.
అమెజాన్ ఇండియా రోజు దివాళి స్పెషల్ సేల్ నుంచి చాలా బ్రాండ్ ఏసీ లపై బెస్ట్ డీల్స్ అందించింది. ఈ డీల్స్ లో బెస్ట్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాము. ఇందులో Lloyd మరియు Voltas బ్రాండ్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ లపై బెస్ట్ డీల్స్ అందించింది. ఈ డీల్స్ ఇక్కడ చూడవచ్చు మరియు Buy From Here పై క్లిక్ చేసి నేరుగా ఆఫర్ ధరకు కొనుగోలు కూడా చేయవచ్చు.
ఈ లాయిడ్ ఏసీ ఈరోజు అమెజాన్ అందించిన 44% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,490 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ ఏసీని అమెజాన్ సేల్ నుంచి HDFC కు క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ ఏసీని కేవలం రూ. 27,740 రూపాయల అతి తక్కువ ధరకే మీకు లభిస్తుంది.
ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీ తో వస్తుంది మరియు ఇది 5 ఇన్ వన్ కన్వర్టబుల్ ఏసీ. ఈ స్ప్లిట్ ఏసీ ప్రోడక్ట్ పై 1 సంవత్సరం వారంటీ మరియు PCB పై 5 సంవత్సరాలు మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Motorola Edge 70 కొత్త లీక్స్ తో డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ బయటపడ్డాయి.!
ఇది టాటా యొక్క ప్రొడక్ట్ మరియు ఈరోజు అమెజాన్ అందించిన 53% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,490 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఏసీ పై కూడా HDFC క్రెడిట్ EMI పై రూ. 1,750 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఏసీ కేవలం రూ. 27,240 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఇది 4 ఇన్ 1 కన్వర్టబుల్ స్ప్లిట్ ఏసీ మరియు యాంటీ డస్ట్ ఫిల్టర్స్ తో వస్తుంది. ఈ స్ప్లిట్ ఏసీ ప్రోడక్ట్ మరియు PCB పై 5 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. ఇది ఇన్వర్టర్ కంప్రెసర్ మరియు గోల్డ్ ఫిన్ తో వస్తుంది. Buy From Here
గమనిక: ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంది