amazon sale best top load washing machine deals under 10k today
Amazon Sale: ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి మంచి వాషింగ్ మెషిన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ కేవలం 10 వేల రూపాయలు అయినా కూడా మీరు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి Top Load Washing Machine మీ సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే బడ్జెట్ కేటగిరిలో కొత్త వాషింగ్ కోసం చూస్తుంటే, ఇక్కడ మేము అందించిన డీల్స్ పరిశీలించవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు రెండు బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ అందించింది. ఈ రెండు వాషింగ్ మెషీన్లు కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉంటాయి మరియు అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి.
ఈ హైయర్ వాషింగ్ మెషిన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 45% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 12,490 ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ వాషింగ్ మెషిన్ ను SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,249 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ వాషింగ్ మెషిన్ కేవలం రూ. 11,241 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పై నొక్కండి.
ఇక ఈ వాషింగ్ మెషిన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ వాషింగ్ మెషిన్ మోటర్ పై 10 సంవత్సరాల వారంటీ మరియు ప్రోడక్ట్ పై 2 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ 8 వాష్ ప్రోగ్రామ్స్ మరియు పూర్తి స్టెయిన్ లెస్ స్టీల్ డ్రమ్ తో వస్తుంది.
Also Read: Bose Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!
ఈ గోద్రెజ్ వాషింగ్ మెషిన్ ఈరోజు అమెజాన్ నుంచి 51% డిస్కౌంట్ తో కేవలం రూ. 13,490 ధరకే సేల్ అవుతోంది. ఈ వాషింగ్ మెషిన్ పై రూ. 750 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,349 రూపాయల SBI కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ వాషింగ్ మెషిన్ కేవలం రూ. 11,391 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పై నొక్కండి.
ఈ గోద్రెజ్ వాషింగ్ మెషిన్ 6 పల్సెటర్ డ్రమ్ తో వస్తుంది. ఇది 12 వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది మరియు 720 RPM మోటార్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ పై 2 సంవత్సరాల వారెంటీ మరియు మోటార్ పై 10 సంవత్సరాల వారంటీ న్నీ కంపెనీ ఆఫర్ చేస్తోంది.
గమనిక: ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంది.