Bose Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!
Bose Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ బెస్ట్ డీల్స్ అందించింది
ఈ బోస్ సౌండ్ బార్ అల్ట్రా క్లియర్ సౌండ్ ని డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో అందిస్తుంది
ఈ సౌండ్ బార్ డీల్ మరియు ఆఫర్స్ ఏమిటో చూసేద్దామా
Bose Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ బోస్ సౌండ్ బార్ అల్ట్రా క్లియర్ సౌండ్ ని డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో అందిస్తుంది. ఈ సౌండ్ బీర్ కాంపాక్ట్ సైజులో ఉన్నా సూపర్ సరౌండ్ మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ డీల్ మరియు ఆఫర్స్ ఏమిటో చూసేద్దామా.
SurveyBose Dolby Atmos : ఆఫర్
ఇండియాలో రూ. 57,900 ధరలో వచ్చిన బోస్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 13,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 45,990 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ బోస్ సౌండ్ బార్ ను SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 43,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ సౌండ్ బీర్ ను ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పై నొక్కండి.
Bose Dolby Atmos : ఫీచర్స్
ఈ బోస్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఇది చూడటానికి చాలా కాంపాక్ట్ గా ఉంటుంది కానీ, ప్రీమియం సౌండ్ అందిస్తుంది. ఇందులో బిల్ట్ ఇన్ Amazon Alexa మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ కలిగిన స్పీకర్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిపి టోటల్ 5 స్పీకర్లు ఉంటాయి. ఇది 5.1 ఛానల్ సౌండ్ ను కాంపాక్ట్ సైజులో అందిస్తుంది.

ఈ బోస్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సూపర్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది అల్ట్రా క్లియర్ డైలాగ్, క్రిస్పీ ట్రెబెల్ మరియు డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది. బోస్ అంటేనే క్లారిటీ మరియు ప్రీమియం సౌండ్ కి పెట్టింది పేరు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Wi-Fi ఎనేబుల్, బ్లూ బ్లూటూత్, స్ఫోటిఫై, యాపిల్ ఎయిర్ ప్లే 2 మరియు క్రోమ్ క్యాస్ట్ కనెక్టివిటీ తో కూడా వస్తుంది. ఇది మీ స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీకి సూపర్ ఆడియో పార్ట్నర్ అవుతుంది.