Amazon Sale best refrigerator deals today 10 august 2024
Amazon Sale నుంచి రిఫ్రిజిరేటర్స్ పైన ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. గొప్ప డిస్కౌంట్ తో మంచి ఫీచర్స్ కలిగిన బ్రాండ్ న్యూ రిఫ్రిజిరేటర్ కొనాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.
2024 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ ప్రకటించిన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు కొన్ని బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ అందించింది. వాటిలో బెస్ట్ డీల్స్ ను ఈరోజు ఇక్కడ చూడనున్నారు. ఈ రిఫ్రిజిరేటర్ లను SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఆఫర్ ధర : రూ. 13,490
ప్రముఖ ఇండియన్ బ్రాండ్ గోద్రెజ్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ ఈరోజు 35% డిస్కౌంట్ మరియు రూ. 500 కూపన్ డిస్కౌంట్ తో రూ. 13,499 ధరకే లభిస్తోంది. ఈ రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారెంటీ తో వస్తుంది మరియు గట్టి గ్లాస్ సెల్ఫ్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Amazon Sale: జెబ్రోనిక్స్ డ్యూయల్ ఉఫర్ Dolby సౌండ్ బార్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్.!
ఆఫర్ ధర : రూ. 14,490
ప్రముఖ దేశీయ బ్రాండ్ టాటా వోల్టాస్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ ఈరోజు 45% భారీ డిస్కౌంట్ మరియు రూ. 500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 14,490 ధరకే లభిస్తోంది. ఈ రిఫ్రిజిరేటర్ బేస్ డ్రాయర్, గట్టి గ్లాస్ సెల్ఫ్ లు మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ ని కలిగి ఉంటుంది. Buy From Here
ఆఫర్ ధర : రూ. 13,740
ఇండియన్ బ్రాండ్ వర్ల్పూల్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ నుంచి రూ. 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మారియు SBI కార్డ్స్ తో రూ. 1,500 డిస్కౌంట్ తో రూ. 13,740 ధరకే లభిస్తోంది. ఈ రిఫ్రిజిరేటర్ గొప్ప డిజైన్, బేస్ డ్రాయర్, గట్టి గ్లాస్ సెల్ఫ్ లు జంబో బాటిల్ స్టోరేజ్ మరియు ఇంటెన్స్ ఇన్వెర్టర్ టెక్నాలజీ ని కలిగి ఉంటుంది. Buy From Here