అమెజాన్ ధమాకా సేల్ ప్రైమ్ డే సేల్ మళ్ళి వచ్చింది. ప్రైమ్ డే సేల్ నుండి లేటెస్ట్ ప్రోడక్ట్స్ ట్ అటుగా అనేకమైన ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్ లను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 26 మరియు జూలై 27 తేదీలలో అందుబాటులో ఉంటుంది. చాలా కాలం తరువాత వచ్చిన ఈ సేల్ నుండి ఈ రెండు రోజుల కూడా ఆన్‌లైన్ రిటైలర్ ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లతో స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాలు ఉపకరణాలు, ఫ్యాషన్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ అందిస్తుంది.
ఇప్పటికే కొన్ని కేటగిరీలలో అఫర్ చేయనున్న డిస్కౌంట్ గురించి ప్రకటించగా మరికొన్ని కేటగిరీల పైన ప్రకటించనున్న డిస్కౌంట్ గురించి టీజ్ చేస్తోంది. ముఖ్యంగా, టీవీలు, వాషింగ్ మెషీన్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ పైన మంచి ఆఫర్లను ప్రైమ్ సభ్యులు అందుకోవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్స్ ద్వారా వస్తువులను కొనేవారు 10% అధనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.
"ఈ ప్రైమ్ డే ని అమెజాన్.ఇన్ లో లక్షలాది SMB అమ్మకందారులకు అంకితం చేస్తున్నామని మరియు వారి అంకితభావానికి మేము కృతజ్ఞతగా ఉన్నామని మరియు ఈ కష్ట సమయాల్లో వారు పుంజుకోవటానికి మద్దతు ఇచ్చే అవకాశానికి మా కృతజ్ఞతలు", అని కూడా అమెజాన్ తెలిపింది.
"అమెజాన్ తన Prime Day సేల్ ని జూలై 26, 2021 నుండి జూలై 27, 2021 వరకూ ప్రకటించింది. ఈ సేల్ ప్రైమ్ మెంబెర్స్ కోసం మాత్రమే నిర్వహిస్తుంది మరియు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, అమెజాన్ డివైజెస్, హోమ్ అప్లయన్సెస్, గృహోపకరణాలు, ఫ్యాషన్ & amp; బ్యూటీ, హోమ్ & amp; కిచెన్, ఫర్నిచర్ సహా అన్ని కేటగిరీలలో ప్రైమ్ డే అద్భుతమైన డీల్స్ తెస్తుంది."