Split AC: 30 వేల కంటే తక్కువ ధరలో ఎసి కోసం చూస్తుంటే..ఒక లుక్కేయండి.!
భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ Split AC డీల్స్
ఈ ఎసి ల పైన డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను కూడా మీరు అందుకోవచ్చు
మీ ఇంటికి తగిన Split AC ని 30 వేల కంటే తక్కువ ధరలో
ఎండదెబ్బ నుండి తప్పించుకోవడానికి మీ ఇంటికి తగిన Split AC ని 30 వేల కంటే తక్కువ ధరలో కొనడానికి వెతుకుతున్నారా? అయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఎందుకంటే, ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ Split AC డీల్స్ గురించి ఇక్కడ సమాచారం అందిస్తున్నాను. మీరు ఇక్కడ అందించిన Split AC లను పరిశీలించవచ్చు. ఈ ఎసి ల పైన డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను కూడా మీరు అందుకోవచ్చు.
Surveyఇక్కడ అందించిన Split AC లను ICICI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, Bank of Baroda మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ ఎసిలను కొనేవారికి 7.5% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
AmazonBasics 1 Ton 3 Star Split AC
అఫర్ ధర: రూ. 26,990
అమెజాన్ బేసిక్స్ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది మరియు కాపర్ కండెన్సర్ తో వస్తుంది. అయితే, ఇది ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగిన కంప్రెసర్ తో మాత్రం ఉండదు. ఈ 1 టన్ ఏసీని అమెజాన్ నుండి ఈరోజు 45% డిస్కౌంటుతో రూ. 26,999 అఫర్ ధరకే పొందవచ్చు. ఈ ఏసీ బెడ్ రూమ్ కి సరిపోతుంది మరియు తక్కువ ధరలోనే లభిస్తుంది. Buy From Here
Haier Wash Clean Inverter Split AC (0.9 Ton)
అఫర్ ధర: రూ. 27,990
3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ బ్లూ స్టార్ 0.9 టన్ స్ప్లిట్ ఏసీ ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC అమెజాన్ నుండి ఈరోజు రూ. 27,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఏసీ చిన్నసైజు బెడ్ రూమ్ కి బాగానే సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక అవుతుంది. Buy From Here
Daikin 0.8 Ton 3 Star Fixed Speed AC
అఫర్ ధర: రూ. 26,990
ప్రముఖ AC బ్రాండ్ Daikin నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 0.8 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 37,400 గా ఉండగా,అమెజాన్ నుండి ఈరోజు 24% డిస్కౌంటుతో కేవలం రూ. 28,320 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. బెడ్ రూమ్ కోసం బడ్జెట్ ధరలో 1 టన్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి అప్షన్ కావచ్చు. Buy From Here
Havells-Lloyd 0.8 Ton 3 Star
అఫర్ ధర: రూ. 27,800
Havells-Lloyd నుండి వచ్చిన ఈ ఏసీ కేవలం 27 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్, యాంటీ వైరల్ మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 0.8 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 47,990 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు దీన్ని 42% శాతం డిస్కౌంటుతో కేవలం రూ.27,800 రూపాయలకే అఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండ్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile