అమెజాన్ సేల్ నుండి అతితక్కువ ధరకే లభిస్తున్న రీఫ్రిజిరేటర్లు

Updated on 04-Oct-2021
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండవ రోజు

రిఫ్రిజిరేటర్ల పైన భారీ డీల్స్

మంచి లాభాలను అందించే రిఫ్రిజిరేటర్ల డీల్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండవ రోజు రిఫ్రిజిరేటర్ల పైన భారీ డీల్స్ ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ సేల్ నుండి మంచి రిఫ్రిజిరేటర్ కొనాలని చూస్తున్న వారికీ ఈ సేల్ నుండి మంచి శుభవార్త అనే చెప్పొచ్చు. ఈ సేల్ నుండి మంచి లాభాలను అందించే రిఫ్రిజిరేటర్ల డీల్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.

LG 190 L 4 Star Inverter Direct-Cool

అఫర్ ధర : రూ. 15,490

LG యొక్క ఈ రిఫ్రిజిరేటర్ ను అమెజాన్ సెల్ నుంచి కేవలం 15,490 రూపాయలకు కొనవచ్చు. మీరు ఈ సేల్ నుండి 22% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది గ్లాస్ సెల్ఫ్ కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Whirlpool 190 L 4 Star Inverter Direct

అఫర్ ధర : రూ. 15,240

వర్ల్పూల్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ గురించి చూస్తే , ఇది కేవలం 13,990 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 23% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది పవర్ కట్ సమయంలో కూడా 9 గంటలకు వరకూ లోపలి పదార్ధాలు చల్లగా ఉంచేలా డిజైన్ చెయ్యబడింది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1500 అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Samsung 198 L 4 Star Inverter Direct Cool

అఫర్ ధర : రూ. 17,200

Samsung యొక్క ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 17,200 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 14% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1,500 రూపాయల అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Godrej 190 L 5 Star Inverter Direct-Cool

అఫర్ ధర : రూ. 16,490

భారతీయ సంస్థ Godrej నుండి వచ్చిన ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 17,090 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 18% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1500 అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Haier 195 L 4 Star Direct-Cool Single-Door

అఫర్ ధర : రూ. 13,490

Haier నుండి వచ్చిన ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 13,490 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 27% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1,500 రూపాయల అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :