amazon mega tablet days sale big deals on OnePlus Pad Go
OnePlus Pad Go పై అమెజాన్ మెగా టాబ్లెట్ డేస్ సేల్ నుంచి బిగ్ డీల్స్ అందించింది. నిన్నటి నుంచి మోహెడ్లైనా ఈ సేల్ రేపటితో ముగుస్తుంది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ లేటెస్ట్ టాబ్లెట్ ను చాలా చవక ధరకు అందుకునే ఛాన్స్ అందించింది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ టాబ్లెట్ డీల్ పై ఒక్క లుక్కేద్దామా.
వన్ ప్లస్ బడ్జెట్ టాబ్లెట్ ప్యాడ్ గో ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ టాబ్లెట్ రూ. 19,999 రూపాయల ప్రైస్ తో మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ వన్ ప్లస్ టాబ్లెట్ ఈరోజు రూ. 3,000 డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుంచి రూ. 16,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది.
పైన తెలిపిన డిస్కౌంట్ కాకుండా ఈ టాబ్లెట్ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ పొందే బ్యాంక్ ఆఫర్లు కూడా జత చేసింది. ఈ వన్ ప్లస్ టాబ్లెట్ ను అమెజాన్ సేల్ నుంచి RBL మరియు OneCard క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ ఈ రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ వన్ ప్లస్ టాబ్లెట్ కేవలం రూ. 14,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Smart Tv: భారీ డిస్కౌంట్ తో కేవలం 6 వేల బడ్జెట్ లోనే 32 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!
ఈ వన్ ప్లస్ టాబ్లెట్ 11.35 ఇంచ్ ReadFit ఐ కేర్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 2.4K రిజల్యూషన్ మరియు 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ మీడియాటెక్ Helio G99 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB RAM తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ 7.5 మందంతో చాలా సన్నగా మరియు ఆకట్టుకునే డిజైన్ తో వస్తుంది.
వన్ ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్ Dolby Atmos సపోర్ట్ కలిగిన క్వాడ్ స్పీకర్ సిస్టం కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ 8000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ వన్ ప్లస్ టాబ్లెట్ కేవలం Wi-Fi పై మాత్రమే పని చేస్తుంది.