LG 1.5 Ton Split AC పై అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా ఆఫర్ అందుకోండి.!

Updated on 02-May-2025
HIGHLIGHTS

బ్రాండ్ న్యూ ఏసీ కోసం చూస్తున్న వారికి అమెజాన్ గుడ్ న్యూస్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి LG 1.5 Ton Split AC పై జబర్దస్ డీల్ అందించింది

కొత్త ఏసీని 35 వేల రూపాయల బడ్జెట్ ధరకు అందుకోవచ్చు

2025 సమ్మర్ కోసం మీ ఇంటికి తగిన బ్రాండ్ న్యూ ఏసీ కోసం చూస్తున్న వారికి అమెజాన్ గుడ్ న్యూస్ అందించింది. అమెజాన్ ఇండియా లేటెస్ట్ గా ప్రకటించిన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి LG 1.5 Ton Split AC పై జబర్దస్ డీల్ అందించింది. అమెజాన్ అందించిన ఈ డీల్ తో ఈ కొత్త ఏసీని 35 వేల రూపాయల బడ్జెట్ ధరకు అందుకోవచ్చు.

ఏమిటా LG 1.5 Ton Split AC ఆఫర్?

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈరోజు ఎల్ జి లేటెస్ట్ స్ప్లిట్ ఏసీ (US-Q18JNXE) పై ఈ గొప్ప డీల్స్ అందించింది. ఈ స్ప్లిట్ ఏసీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 54% భారీ డిస్కౌంట్ తో రూ. 36,490 ధరకే లభిస్తుంది. ఈ ఏసీని HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఏసీ కేవలం రూ. 34,740 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: Amazon Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 10 వేలకే లభిస్తున్న LG Dolby Soundbar.!

LG 1.5 Ton Split AC : ఫీచర్స్

ఈ ఎల్ జి స్ప్లిట్ ఏసీ 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ తో వస్తుంది మరియు ఇందులో ప్రత్యేకమైన VIRAAT Mode కూడా ఉంటుంది. ఇది 150 sq.ft రూమ్ కోసం తగిన బెస్ట్ ఏసీ గా ఉంటుంది. ఈ ఎల్ జి ఏసీ HD ఫిల్టర్స్ మరియు యాంటీ వైరస్ ప్రొటెక్షన్ తో కూడా వస్తుంది. ఈ ఏసీ 55⁰ టెంపరేచర్ లో కూడా చక్కగా పని చేస్తుంది మరియు వేగంగా రూమ్ ను చల్లబరుస్తుందని ఎల్ జి తెలిపింది.

ఈ LG 1.5 టన్ స్ప్లిట్ ఏసీ 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది మరియు డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ తో మంచి ఎనర్జీ సేవర్ గా కూడా ఉంటుంది. ఈ స్ప్లిట్ ఏసీ గోల్డ్ ఫిన్ ప్లస్, Ez క్లీన్ ఫిల్టర్స్, లో గ్యాస్ డిటెక్షన్ మరియు ఆటో క్లీన్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఏసీని ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈరోజు బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :