మీ ఇంటికి తగిన ఒక మంచి వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి మీకు లాభదాయకమైన డీల్స్ లభిస్తున్నాయి. అందుకే, మంచి డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర డీల్స్ అందుకోవడానికి ఇదే సరైన సమయం. చౌక ధరలో ఒక స్టయిలిష్ మరియు పవర్ ఫుల్ Front Load వాషింగ్ మెషిన్ ను ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి అందుకోవచ్చు. మరి ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో చూద్దామా..!
మీకు నచ్చిన ఎంపిక ఇందులో ఉంటే ఇక్కడ మేము ఇచ్చిన లింక్ ద్వారా ఇక్కడ నుండి కొనవచ్చు.
అఫర్ ధర : Rs.21,990
ఈ శామ్సంగ్ 5 స్టార్ వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,900 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 18% డిస్కౌంట్ తరువాత ఇది Rs.21,990 ధరతో లభిస్తుంది. Buy From Here
అఫర్ ధర : Rs.22,959
800 rpm సామర్హ్ద్యం గల ఈ IFB వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,390 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 13% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 22,959 రూపాయల ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
అఫర్ ధర : Rs.29,990
1000 rpm సామర్థ్యం గల ఈ LG వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.29,990 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 18% డిస్కౌంట్ తరువాత ఇది Rs.24,490 రూపాయల డిస్కౌంట్ ధరతో సేల్ అవుతోంది . Buy From Here
అఫర్ ధర : Rs.23,990
1200 rpm సామర్థ్యం గల ఈ Bosch వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.28,449 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 16% డిస్కౌంట్ తరువాత ఇది Rs.23,990 ధరతో లభిస్తుంది. Buy From Here
గమనిక : ఆన్లైన్ పైన కొన్నిసార్లు ధరలలో మార్పులు సంభవించవచ్చు.