Amazon Freedom Sale బెస్ట్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ డీల్స్

Updated on 29-Sep-2021
HIGHLIGHTS

ఈరోజు నుండి మొదలైన Amazon Freedom Sale

రూ.9,490 ప్రారంభ ధరతో బ్రాండెడ్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్

15 వేల కంటే తక్కువ ధరకే బెస్ట్ డీల్స్

ఈరోజు నుండి మొదలైన అమెజాన్ Amazon Freedom Sale నుండి టాప్ లోడింగ్ ఆటోమ్యాటిక్ వాషింగ్ మెషీన్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి కేవలం రూ.9,490 ప్రారంభ ధరతో మంచి బ్రాండెడ్ ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. కేవలం సెమి ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ రేటుకే ఒక ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ కొనాలని చూస్తున్న వారు ఈ క్రింద అందించిన డీల్స్ పరిశీలించవచ్చు.

Lifelong Swing

అఫర్ ధర : రూ.9,490

705 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 41% డిస్కౌంట్ తో కేవలం Rs. 9,490 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. కొనడానికి Buy Here పైన  నొక్కండి.

Koryo by Big Bazaar Fully-Automatic

అఫర్ ధర : రూ.10,499

ఈ Koryo టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 10 సంవత్సరాల తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 33% డిస్కౌంట్ తో కేవలం Rs. 9,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. కొనడానికి Buy Here పైన  నొక్కండి.

Amazon Basics 6 Kg Fully Automatic

అఫర్ ధర : రూ. 11,499

అమెజాన్ ప్రైమ్ డే రోజున లాంచ్ చేయబడిన ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి తక్కువ రేటుతో  లభిస్తోంది. కొనడానికి Buy Here పైన నొక్కండి.

Haier 6 kg Fully-Automatic Top Loading

అఫర్ ధర : రూ. 12,400

ఈ Haier టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 10 సంవత్సరాల తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 32% డిస్కౌంట్ తో కేవలం Rs. 12,400 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. కొనడానికి Buy Here పైన  నొక్కండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :