Amazon GIF Sale second day offers bi deals on refrigerators
Amazon GIF Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రెండో రోజుకు చేసుకుంది. అమెజాన్ ఈ రోజు సేల్ నుంచి Refrigerators పై భారీ డీల్స్ ప్రకటించింది. బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ ను కొనాలని చూస్తున్న వారికి అమెజాన్ సేల్ నుంచి ఈరోజు గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే, మంచి డిస్కౌంట్ తో సమంజసమైన ధరలో మంచి ఫీచర్స్ టి లభిస్తున్న బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ రోజు Samsung, LG మరియు Whirlpool బ్రాండ్స్ యొక్క రిఫ్రిజిరేటర్లు మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తున్నాయి. వాటిలో మూడు బెస్ట్ డీల్స్ ను ఈరోజు చూద్దాం.
ఆఫర్ ధర : రూ. 15,990
ఈ రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ నుంచి 30% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇది కాకుండా ఈ రిఫ్రిజిరేటర్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు SBI డెబిట్ కార్డ్ ఆఫర్ తో రూ. 1,250 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ రిఫ్రిజిరేటర్ రూ. 13,740 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, మంచి డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here
ఆఫర్ ధర : రూ. 17,290
ఈ LG ఫ్రిడ్జ్ అమెజాన్ నుంచి ఈరోజు 22% డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫ్రిడ్జ్ ను తక్కువ ధరకు పొందడానికి వీలుగా రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు SBI డెబిట్ కార్డ్ ఆఫర్ తో కొనే వారికి రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ ను రూ. 15,040 రూపాయల ధరకు పొందవచ్చు. ఈ రిఫ్రిజిరేటర్ స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్, గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ ను కలిగి వుంది. Buy From Here
Also Read: Xiaomi లేటెస్ట్ 4K Smart Tv పై అమెజాన్ సేల్ బిగ్ డీల్: 19 వేలకు కొత్త టీవీ అందుకోండి.!
ఆఫర్ ధర : రూ. 21,990
ఈ వర్ల్పూల్ రిఫ్రిజిరేటర్ GIF సేల్ నుంచి ఈరోజు 27% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ రిఫ్రిజిరేటర్ పై రూ. 1,250 కూపన్ డిస్కౌంట్ మరియు SBI డెబిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ వర్ల్పూల్ ఫ్రిడ్జ్ ను రూ. 19,490 ధరకు అందుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ -24 ఫ్రీజర్ తో వస్తుంది ఇది కాకుండా మంచి డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. Buy From Here
Disclaimer : ఈ ఆర్టికల్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.