Amazon GFF Sale second day best best fully automatic washing machine deals under rs 12000
Amazon GFF Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. ఈ సేల్ నుంచి ఈరోజు ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల పై అమెజాన్ భారీ ఆఫర్లు అందించింది. బడ్జెట్ ధరలో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ కోసం వెతుకుతున్న వారికి ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా 12 వేల బడ్జెట్ ధరలో బెస్ట్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు వెతుకుతుంటే ఒక లుక్కేయండి.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు Haier, Voltas మరియు Godrej
వాషింగ్ మెషిన్ల పై అమెజాన్ భారీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఇందులో బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
ఆఫర్ ధర : రూ. 10,971
ఈ హైయర్ వాషింగ్ మెషిన్ 8 వాషింగ్ ప్రోగ్రామ్స్ తో వస్తుంది మరియు ప్రోడక్ట్ పైన 2 సంవత్సరాల వారంటీ తో పాటు మోటర్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 47% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ SBI కార్డ్స్ ఆఫర్ తో కొనుగోలు చేస్తే రూ. 1,291 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ తో ఈ వాషింగ్ మెషిన్ ను రూ. 10,971 ధరకే పొందవచ్చు. Buy From Here
ఆఫర్ ధర : రూ. 11,391
ఈ వోల్టాస్ వాషింగ్ మెషిన్ 4 వాషింగ్ ప్రోగ్రామ్స్ మరియు 700 RPM మోటర్ తో వస్తుంది మరియు ప్రోడక్ట్ పైన 1 సంవత్సరాల వారంటీ తో పాటు మోటర్ పై 8 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు 46% భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ ను SBI కార్డ్స్ ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,299 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ వాషింగ్ మెషిన్ ను రూ. 11,391 కే పొందవచ్చు. Buy From Here
Also Read: Amazon GFF Sale: లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఆఫర్ ధర : రూ. 11,191
ఈ గోద్రెజ్ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు 27% డిస్కౌంట్ మరియు రూ. 500 డిస్కౌంట్ కూపన్ ఆఫర్ మరియు SBI కార్డ్స్ 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లతో పైన రూ. 11,191 ధరకు లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ 700 RPM మోటర్, 2 ఇయర్ ప్రోడక్ట్ వారంటీ మరియు 10 సంవత్సరాల మోటర్ వారెంటీ తో వస్తుంది. ఇది 4 వాషింగ్ ప్రోగ్రామ్స్ మరియు టచ్ ప్యానల్ తో వస్తుంది. Buy From Here