Amazon GFF Sale బెస్ట్ ఫ్రిడ్జ్ ఆఫర్ల పైన ఒక లుక్కేయండి.!
Amazon GFF Sale రెండవ రోజు ఫ్రిడ్జ్ ల పైన భారీ డిస్కౌంట్
చాలా ఫ్రిడ్జ్ లను అమేజాన్ గొప్ప ఆఫర్లతో సేల్ చేస్తోంది
Samsung, Whirlpool మరియు Hair వంటి బ్రాండ్ నుండి వచ్చిన లేటెస్ట్ ఫ్రిడ్జ్ డీల్స్
Amazon GFF Sale రెండవ రోజు ఫ్రిడ్జ్ ల పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ ను అందించింది. కొత్త టెక్నాలజీ లతో లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన చాలా ఫ్రిడ్జ్ లను అమేజాన్ గొప్ప ఆఫర్లతో సేల్ చేస్తోంది. Samsung, Whirlpool మరియు Hair వంటి బ్రాండ్ నుండి వచ్చిన లేటెస్ట్ ఫ్రిడ్జ్ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
Survey1. Samsung 183 L 4 Star
అఫర్ ధర : రూ. 15,590
కూపన్ అఫర్ : రూ. 500
అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు ఈ శామ్సంగ్ ఫ్రిడ్జ్ 29% డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ డిజిటల్ ఇన్వెర్టర్, యాంటీ బాక్టీరియల్ గ్యాస్కీట్ మరియు టఫ్ గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. BUY From Here
2. Whirlpool 192 L 4 Star
అఫర్ ధర : రూ. 16,790
కూపన్ అఫర్ : రూ. 750
వర్ల్ పూల్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫ్రిడ్జ్ ఇంటెల్లిసెన్స్ ఇన్వెర్టర్ టెక్నాలజీ తో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ఈరోజు అమేజాన్ GFF సేల్ నుండి 28% డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ అఫర్ తో మరింత చవక ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ పైన కూడా SBI బ్యాంక్ 10% అధనపు డిస్కౌంట్ అఫర్ వర్తిస్తుంది. BUY From Here
3. Godrej 180 L 3 Star
అఫర్ ధర : రూ. 13,990
కూపన్ అఫర్ : రూ. 500
ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ గోద్రెజ్ యొక్క ఈ ఫ్రిడ్జ్ ఈరోజు అమేజాన్ GFF సేల్ నుండి 35% డిస్కౌంట్ మరియు రూ. 500 కూపన్ అఫర్ తో లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ టఫ్ గ్లాస్, ఫామ్ ఫ్రెష్ టెక్నాలజీ, జంబో వెజిటేబుల్ బాక్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ గోద్రెజ్ ఫ్రీడ్జ్ ను SBI కార్డ్స్ తో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. BUY From Here
4. Haier 185 L 2 Star
అఫర్ ధర : రూ. 13,990
కూపన్ అఫర్ : రూ. 500
ప్రీమియం గ్లాస్ డోర్ ఫినిష్ తో వచ్చిన ఈ హేయిర్ ఫ్రిడ్జ్ అందమైన డిజైన్ తో ఆకర్షిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ఈరోజు అమేజాన్ GFF సేల్ నుండి 29% డిస్కౌంట్ మరియు రూ. 500 కూపన్ ఆఫర్ల తో లభిస్తోంది. ఈ హేయర్ ఫ్రిడ్జ్ టఫ్ ఎండ్ గ్లాస్, యాంటీ గ్యాస్ కిట్ మరియు డైమండ్ ఎడ్జ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ తో వస్తుంది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అఫర్ తో 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. BUY From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile