అమేజాన్ ఫ్రీడమ్ సేల్ : కెమేరా, టీవీ, హెడ్ ఫోన్స్ మరియు ల్యాప్ టాప్ ల పైన బంపర్ డీల్స్.

Updated on 07-Aug-2019
HIGHLIGHTS

డిస్కౌంట్లతో పాటుగా ఎటువంటి ఖర్చు లేకుండా EMI పైన అంటే No Cost EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

ఈరోజు నుండి అమెజాన్ యొక్క ఫ్రీడమ్ సేల్ ప్రారంభమైంది. అయితే, ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం మాత్రమే ప్రారంభమైంది మరియు 12 గంటల నుండి, సాధారణ వినియోగదారులు కూడా అమెజాన్ ఫ్రీడమ్ సేల్ యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ సేల్ నుండి, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ప్రింటర్లు, టీవీలు, హెడ్‌ఫోన్‌లు మొదలైన వాటి పైన అందించనున్న డిస్కౌంట్ మరియు ఆఫర్‌ల గురించి ఈ క్రింద తెలుసుకోవచ్చు. ఈ సెల్ లో, మీరు మంచి  డిస్కౌంట్లతో పాటుగా  ఎటువంటి ఖర్చు లేకుండా EMI పైన అంటే No Cost EMI  ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

ASUS E402YA-GA067T 14-అంగుళాల HD సన్నని & తేలికపాటి ల్యాప్‌టాప్

ఎంఆర్‌పి : రూ .27,990

డీల్ ధర : రూ .20,990

ఈ ఆసుస్ ల్యాప్‌టాప్‌ను అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌ నుండి కేవలం రూ .20,990 ధరకు విక్రయిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే ఉంది మరియు AMD E2-7015 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ ల్యాప్‌టాప్‌లో 4 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డ్రైవ్ ఉన్నాయి. అమెజాన్ నుండి కొనదానికి ఇక్కడ నొక్కండి.

HP 410 ఆల్ ఇన్ వన్ ఇంక్ ట్యాంక్ వైర్‌లెస్ కలర్ ప్రింటర్

ఎంఆర్‌పి : రూ .14,843

డీల్ ధర : రూ .10,999

ఈ హెచ్‌పి బ్రాండ్ యొక్క వైర్‌లెస్ కలర్ ప్రింటర్ ఈ రోజు అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో ప్రైమ్ మెంబర్స్ కోసం రూ .10,999 ధరకు లభిస్తుంది మరియు వినియోగదారులు దీనిని నో కాస్ట్ ఇఎంఐ తో  కొనుగోలు చేయవచ్చు. దీనితో మీరు ప్రింట్, స్కాన్ మరియు కాపీ చేయవచ్చు మరియు ఇది కలర్ ప్రింట్‌లను కూడా అందిస్తుంది. అమెజాన్ నుండి కొనదానికి ఇక్కడ నొక్కండి.

సోనీ WH-1000XM3 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు

ఎంఆర్‌పి : రూ .29,990

డీల్ ధర : రూ .23,490

సోనీ సంస్థ యొక్క ఈ హెడ్‌ఫోన్‌  ధర రూ .38690 గా ఉండగా, నేడు అమెజాన్ సేల్‌లో రూ .29990 కు అమ్ముడవుతోంది. ఈ హెడ్‌ఫోన్ అలెక్సా మద్దతుతో వస్తుంది మరియు మీరు దీన్ని నో కాస్ట్ EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ నుండి కొనదానికి ఇక్కడ నొక్కండి.

హువావే వాచ్ జిటి ఫార్చునా-బి 19 ఎస్ స్పోర్ట్

ఎంఆర్‌పి : రూ .20,990

డీల్ ధర : రూ .10,999

మీరు స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా ఇష్టపదేవారైతే, ఒక కొత్త వాచ్ కొనాలని చూస్తున్నట్లయితే, మీరు ఈ హువావే యొక్క వాచ్ జిటి ఫార్చ్యూనా-బి 19 ఎస్ ను పరిగణించవచ్చు. ఈ అమెజాన్ ఫ్రీడమ్ సేల్ నుండి దీనిని రూ .10,999 కు కొనుగోలు చేయవచ్చు, అయితే ప్రస్తుతం ఈ ఆఫర్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే మరియు మధ్యాహ్నం 12 గంటల తర్వాత సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుంది. అమెజాన్ నుండి కొనదానికి ఇక్కడ నొక్కండి.

Sanyo (43 అంగుళాలు) 4K  UHD  ఎల్‌ఇడి స్మార్ట్ టివి

ఎంఆర్‌పి : రూ 52,990

డీల్ ధర : రూ .29,999

సాన్యో యొక్క ఈ టీవీ అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో చాలా తక్కువ ధరకు లభిస్తోంది మరియు No Cost  EMI మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఇవ్వబడుతున్నాయి. ఈ 43 అంగుళాల స్క్రీన్ టీవీ 4 K  రిజల్యూషన్‌తో వస్తుంది మరియు కనెక్టివిటీ కోసం 3 HDMI  మరియు 2 USB  పోర్ట్‌లను కలిగి ఉంది. అమెజాన్ నుండి కొనదానికి ఇక్కడ నొక్కండి.

EF S18-55  Canon EOS 1500D డిజిటల్ SLR కెమెరా (బ్లాక్)

ఎంఆర్‌పి : రూ .34,995

డీల్ ధర : రూ .22,990

Canon నుండి వచ్చిన ఈ కెమెరా కెమెరా ప్రియులకు కొన్ని గొప్ప ఆఫర్లను తెచ్చిపెట్టింది మరియు ఈ అమేజాన్ సేల్  నుండి ఈ కానన్ కెమెరా రూ .22,990 ధరకు అమ్ముడవుతోంది. అదనంగా, దీనిని సెల్‌లో ఎటువంటి ఖర్చు లేకుండా No Cost EMI ఎంపికతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ నుండి కొనదానికి ఇక్కడ నొక్కండి.

boAt రాకర్జ్ 255 స్పోర్ట్స్ బ్లూటూత్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్

ఎంఆర్‌పి : రూ . 2990

డీల్ ధర : 999 రూపాయలు

Boat యొక్క ఈ ఇయర్ ఫోన్లు అమెజాన్ ఫ్రీడమ్ సేల్ నుండి కేవలం 999 రూపాయల ధరతో అమ్ముడవుతున్నాయి మరియు ఈ ఆఫర్ ఈ రోజు ప్రైమ్ మెంబర్స్ కోసం. ఇది వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ మరియు 10 నిమిషాల ఛార్జీపై 45 నిమిషాల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. అమెజాన్ నుండి కొనదానికి ఇక్కడ నొక్కండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :