బెస్ట్ Tablet Deals కోసం చూస్తున్నారా.. Amazon Finale Sale మిస్సవ్వకండి.!

HIGHLIGHTS

Amazon Finale Sale బెస్ట్ Tad Deals ను ఆఫర్ చేస్తోంది

అండర్ రూ. 15,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ప్యాడ్

సేల్ నుండి ఈరోజు గొప్ప ఆఫర్లతో లభిస్తున్న Tablet Deals

మీ ఫ్యాలిమిలి లేదా మీకు నచ్చిన వారికి మంచి ప్యాడ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, Amazon Finale Sale మిస్సవ్వకండి. ఎందుకంటే, అమేజాన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి బెస్ట్ Tad Deals ను ఆఫర్ చేస్తోంది. అందుకే, అమేజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో అండర్ రూ. 15,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ప్యాడ్ లను గురించి ఈరోజు తెలుసుకుందాం.

Amazon Finale Sale best Pad Deals

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుండి ఈరోజు చాలా ప్రోడక్ట్స్ పైన గొప్ప డీల్స్ ను అమేజాన్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ఈరోజు గొప్ప ఆఫర్లతో లభిస్తున్న HONOR, Redmi మరియు Lenovo Tab బ్రాండ్ నుండి యొక్క మూడు ట్యాబ్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. ఇక్కడ అందించిన ట్యాబ్ లను నేరుగా కొనుగోలు చెయ్యదానికి Buy From Here పైన నొక్కండి.

Redmi Pad

ఆఫర్ ధర రూ. 14,498

ఈ రెడ్ మీ ప్యాడ్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 50% డిస్కౌంట్ తో రూ. 14,498 ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ ప్యాడ్ ను ICICI మరియు AU Small Finance Bank కార్డ్స్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెడ్ మీ ప్యాడ్ 4GB RAM + 128GB, మీడియాటెక్ Helio G99 ప్రోసెసర్, 10.61 ఇంచ్ 10 బిట్ డిస్ప్లే, Dolby Atmos సపోర్ట్ కలిగిన క్వాడ్ స్పీకర్లు, 8000 mAh, 8MP కెమెరాలు కలిగి ఉంటుంది. Buy From Here

Also Read : Amazon Finale Days సేల్ నుండి Xiaomi స్మార్ట్ టీవీ పైన ధమాకా అఫర్.!

Lenovo Tab M10

ఆఫర్ ధర రూ. 14,999

ఈ లెనోవో ట్యాబ్ 10.61 ఇంచ్ FHD+ డిస్ప్లే, Snapdragon SDM 6803 ప్రోసెసర్, 6 GB RAM + 128 GB స్టోరేజ్, 7700 mAH బ్యాటరీ, Dolby Atmos సపోర్ట్ కలిగిన క్వాడ్ స్పీకర్లు, 8 MP Auto-Focus కెమేరా వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ లెనోవా ట్యాబ్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 53% డిస్కౌంట్ తో రూ. 14,999 అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here

HONOR Pad X9

ఆఫర్ ధర రూ. 15,999

హానర్ ప్యాడ్ ఎక్స్9 ట్యాబ్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 38% డిస్కౌంట్ తో రూ. 15,999 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది మరియు ఈ ట్యాబ్ తో Flip-Cover కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ ట్యాబ్ Wi-Fi మాత్రమే పని చేస్తుంది. ఈ ట్యాబ్ 11.5 ఇంచ్ 2K డిస్ప్లే, Snapdragon 685, 7GB (4GB+3GB RAM Turbo), 128GB ఇంటర్నల్ స్టోరేజ్, Hi-Res ఆడియో మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :