ఇండియన్ టెలికామ్ కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఇప్పుడు తన కస్టమర్స్ కి 4జి సర్వీస్ ని అందిస్తుంది , అతి త్వరలో ఎయిర్టెల్ 4జి కంటే 3 రెట్లు బెటర్ ఇంటర్నెట్ స్పీడ్ తో సర్వీస్ ని ప్రవేశపెట్టబోతుంది . ఎయిర్టెల్ ఈ సర్వీస్ లో 30 నుండి 35 Mbps సగటు స్పీడ్ తో ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ ని చేసే సౌకర్యం కల్పిస్తుంది .ఈ టెక్నాలజీ మాసిప్ మెమో టెక్నాలజీ, దీని కోసం ఎయిర్టెల్ ట్రైల్స్ మొదలుపెట్టింది .
ఈ రోజుల్లో భారత టెలికాం కంపెనీలు ఒకరికొకరు కఠినమైన పోటీనిస్తున్నాయి. ఇదే సమయంలో, కంపెనీ లన్నీ కూడా ఒకరినొకరు నిందిస్తూ వస్తున్నాయి .
రిపోర్ట్స్ ప్రకారం , ఎయిర్టెల్ త్వరలో తన 4 స్పీడ్ కంటే 3 రెట్లు స్పీడ్ మనకు అందివ్వబోతుంది . బెంగళూరు, మానేసర్ మరియు చండీగఢ్లలో ఈ టెక్నాలజీ టెస్టింగ్ మొదలైంది. డిసెంబర్ 2017 మరియు ఫిబ్రవరి 2018 మధ్య ఈ సర్వీసెస్ అధికారికంగా విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.
మరియు రిపోర్ట్స్ తెలిసిన మరొక విషయం ఏంటంటే రేడియో ఎక్విప్మెంట్ మరియు ఇన్స్టాలేషన్ కి సంభందించి ఎయిర్టెల్ త్వరలో హువావై మరియు zte పార్టనర్ షిప్ పెట్టుకోనుందని వచ్చిన సమాచారం . మరియు ఎయిర్టెల్ ఈ వారం ఒక ఈవెంట్ నిర్వహించబోతుంది . , దీనిలో ఈ ప్రీ -5 జి టెక్నీక్ గురించి అనౌన్స్ చేస్తున్నదని సమాచారం .
ఈ టెక్నాలజీ తో, జార్స్ సగటు స్పీడ్ 30 నుండి 35 Mbps వరకు పొందవచ్చు మరియు హై స్పీడ్ 50 Mbps వరకు పొందవచ్చు .ప్రస్తుత పరిస్థితి గురించి చర్చిస్తే , ఈ సమయంలో, వినియోగదారులు 4 నుండి 16 Mbps స్పీడ్ ని ఉపయోగిస్తున్నారు.