ఎయిర్టెల్ యూజర్స్ లో చాలా మందికి ఈ డేటాప్యాక్స్ గురించి సరైన అవగాహన లేదు.ఎవరైతే యూజర్స్ ఎయిర్టెల్ నెట్వర్క్ లో వున్నారో తప్పనిసరిగా వారు ఈ డేటా ప్యాక్స్ గురించి తెలుసుకోవాలిసివుంటుంది .
ఎయిర్టెల్ నుంచి వచ్చిన 399 రూపీస్ ప్లాన్ లో డైలీ 1GB డేటా మరియు అన్లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ అండ్ పర్ డే 100 SMS లు ఫ్రీ గా పొందవచ్చు . ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 70 డేస్
ఎయిర్టెల్ నుంచి వచ్చిన ఇంకొక ప్లాన్ 448 ప్లాన్ . ఈ ప్లాన్ లో డైలీ 1GB డేటా మరియు అన్లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ అండ్ పర్ డే 100 SMS లు ఫ్రీ గా పొందవచ్చు .ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ కూడా 70 డేస్ .
ఎయిర్టెల్ నుంచి వచ్చిన ఇంకొక ప్లాన్ రూ. 549 ప్లాన్ లో మొత్తం డైలీ 2.5 జీబీ డేటా అండ్ అన్లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ అండ్ రోమింగ్ ఫ్రీ. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ జస్ట్ 28 డేస్ .
ఇది ఎయిర్టెల్ నుంచి వచ్చిన తక్కువ ధర గల ప్లాన్ , దీని ధర రూ. 349 దీనిలో కూడా 28 డేస్ వాలిడిటీ తో డైలీ 1.5 GB డేటాను అండ్ అన్లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ అలాగే రోమింగ్ కాల్స్ ఫ్రీగా లభిస్తాయి.