XBOX 360 ఇప్పుడు లభిస్తుంది కేవలం Rs. 9,990 లో

HIGHLIGHTS

XBOX 360 ని ఏడాది 2015 లో Rs. 20,000 ధరకు లాంచ్ చేశారు

XBOX 360  ఇప్పుడు లభిస్తుంది  కేవలం  Rs. 9,990 లో

XBOX 360  యొక్క ప్రొడక్షన్   త్వరలో బంద్  అవ్వనుంది ,  అందుకే అమెజాన్  XBOX 360  యొక్క ధరలో  Rs. 6,000  ల తగ్గింపు  ను ఇస్తుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 అదే ఫ్లిప్కార్ట్  XBOX 360 4GB RAM  వేరియంట్  ని  Rs. 9,990  లో ఇస్తుంది .  రెండు ఆన్లైన్ షాపింగ్  సైట్స్ లో దీని ఒరిజినల్  ప్రైస్ 16, వేలుగా  వుంది .  అయితే ఈరెండు మరింత  డిస్కౌంట్  తో  XBOX 360  ని  Rs. 9,990  లో ఇస్తున్నాయి . 

XBOX 360  ని  ఏడాది 2015 లో  Rs. 20,000  ధరకు  లాంచ్ చేశారు , ఇది భారత్ లో ఎక్కువగా  అమ్ముడుపోయే  గేమింగ్ కన్సోల్ 
 అయితే  XBOX 360  ఇప్పుడు కొంచెం పాతది  అయిపోయింది ,  కానీ తక్కువ  ధరకి లభిస్తుండటం  తో దీనిని  కొంటె మంచిదే . 

 దీనిలో అనేక మంచి గేమ్స్ పొందుపరచబడి  వున్నాయి , – WWE 2K17, FIFA 17.  మరియు  Forza Horizon 2, Halo 4  మరియు  Gears of War 3  ఇవన్నీ  దీనిలో ఎక్స్  క్లూజివ్  గా లభిస్తున్నాయి ,  ఇంతమంచి  గేమ్స్ కలిగి వుంది తక్కువ ధరకి  దొరకటం మంచి  విషయం . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo